నెమ్మది లేదా - YouWorship
Nemmadi Ledaa
Artist: స్వప్న ఎడ్వర్డ్స్
Category: Encouraging
Song Lyrics
నెమ్మది లేదా నెమ్మది లేదా – ఒంటరివైనావా చీకటి బ్రతుకులో వెలుగు లేక – తిరుగుచున్నావా ఆశలు ఆవిరై పోయినా నీ కలలన్ని చెదరిన అలసిపోక సాగిపోవుమా (2) ||నెమ్మది|| నీ వారు నిన్ను హేళన చేసినా నీ ప్రేమ బంధు నిన్ను విడచిననూ గాఢాంధ కారం నిన్ను చుట్టిననూ అవమానం నింద కలచి వేస్తున్నా నిను విడువని దేవుడే నీ తోడుగా ఉందును నీదు వేదనలలోనే నీకు ధైర్యము నిచ్చును నీ కోసమే తను నిలిచెను నీ బాధను తొలగించును ||నెమ్మది|| నీ కన్నీరంతా తుడిచి వేయును నీ గాయాన్నంతా మాన్పి వేయును విలువైన పాత్రగ నిన్ను మార్చును నీ వారికే నిన్ను దీవెనగా చేయును కాపరి వలె నిన్ను తన కృపలతో నడుపును నిత్య జీవ మార్గం నీకు ఆయనే చూపును తన ప్రేమకు నువ్వు సాక్షిగా జీవించుమా ఇల నిత్యము నెమ్మది పొందు నెమ్మది పొందు – యేసే నీ తోడు చీకటి బ్రతుకులో వెలుగు చూపే – యేసే నీ మార్గం Nemmadi Ledaa Nemmadi Ledaa – Ontarivainaavaa Cheekati Brathukulo Velugu Leka – Thiruguchunnaava Aashalu Aavirai Poyinaa Nee Kalalanni Chedarinaa Alasipoka Saagipovumaa (2) ||Nemmadi|| Nee Vaaru Ninnu Helana Chesinaa Nee Prema Bandhu Ninnu Vidachinanu Gaadaandha Kaaram Ninnu Chuttinanu Avamaanam Ninda Kalachi Vesthunnaa Ninu Viduvani Devude Nee Thodugaa Undunu Needu Vedanalalone Neeku Dhairyamu Nichchunu Nee Kosame Thanu Nilichenu Nee Baadhanu Tholaginchunu ||Nemmadi|| Nee Kanneeranthaa Thudichi Veyunu Nee Gaayannantha Maanpi Veyunu Viluvaina Paathraga Ninnu Maarchunu Nee Vaarike Ninnu Deevenagaa Cheyunu Kaapari Vale Ninnu Thana Krupalatho Nadupunu Nithya Jeeva Maargam Neeku Aayane Choopunu Thana Premaku Nuvu Saakshigaa Jeevinchumaa Ila Nithyamu Nemmadi Pondu Nemmadi Pondu – Yese Nee Thodu Cheekati Brathukulo Velugu Choope – Yese Nee Maargam