నూతన యేరూషలేము - YouWorship
Noothana Yerooshalemu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
నూతన యేరూషలేము - పట్టణము పెండ్లికై- అలంకరించబడుచున్నది వారాయనకు - ప్రజలై యుందురు ఆనంద - ఆనంద - ఆనందమే ||నూతన|| ఆదియు నేనే- అంతము నేనై యున్నాను ఆనంద - ఆనంద - ఆనందమే ||నూతన|| అసహ్యమైనది - నిషిద్ధమైనది చేయువారు ఎవ్వరు దానిలో - లేనే లేరు దేవుని దాసులు - ఆయనను సేవించుదురు ముఖ దర్శనము - చేయుచునుందురు ఆనంద - ఆనంద - ఆనందమే ||నూతన|| సీయోన్ పర్వతం - మీదయు ఆయనే ఆనంద - ఆనంద - ఆనందమే ||నూతన|| Pallavi|| Noothana Yerooshalemu - Pattanamu Pendlikai- Alangkarinchabaduchunnadi Cha|| Daivanivaasamu Manushulatho - Koodaa Unnadi Vaaraayanaku - Prajalai Yunduru Aananda - Aananda - Aanandame ||Noothana|| Cha|| Aadiyu Nene- Anthamu Nenai Yunnaanu Duhkhamu Ledu - Maranamu Ledu Aananda - Aananda - Aanandame ||Noothana|| Cha|| Asahyamainadi - Nishiddhamainadi Cheyuvaaru Evvaru Daanilo - Lene Leru Aananda - Aananda - Aanandame ||Noothana|| Cha|| Devuni Daasulu - Aayananu Sevinchuduru Mukha Darshanamu - Cheyuchununduru