నూతన యెరూషలేమ్ దిగి - YouWorship
Noothana Yerooshalem Digi
Artist: Unknown Artist
Category: Hope
Song Lyrics
నూతన యెరూషలేమ్ - దిగివచ్చుచున్నది పెండ్లి కుమార్తె వలె- మహిమతో నిండి స్వర్గమునందున్న - దేవుని యొద్దనుండి వర్ణింప శక్యము - కానిదియే బహు సహస్రముల - సూర్యుని కంటే ప్రజ్వలించుచున్నది - మహిమవలెను ||నూతన|| పరిపూర్ణమైన - సౌందర్యమును భూరాజులందరు - మహిమ తెచ్చెడి మహిమగల నగరము - ఇదియే ||నూతన|| ధగధగ మెరయు - సూర్యకాంతం వలె జ్వలించుచున్న - దైవనగరమందు నిత్య నిత్యముగా - ప్రకాశించుచుందురు ||నూతన|| Pallavi|| Noothana Yerooshalem - Digivachchuchunnadi Pendli Kumaarthe Vale- Mahimatho Nindi Svargamunandunna - Devuni Yoddanundi Cha|| Shobha Kaligina - Aa Divya Nagaramu Varnimpa Shakyamu - Kaanidiye Bahu Sahasramula - Sooryuni Kante Prajvalinchuchunnadi - Mahimavalenu ||Noothana|| Cha|| Paripoornamaina - Saundaryamunu Pruthviki Aanandamugaanu Bhooraajulandaru - Mahima Thechchedi Mahimagala Nagaramu - Idiye ||Noothana|| Cha|| Dhagadhaga Merayu - Sooryakaanthan Vale