నూతన పరచుము దేవా - YouWorship
Noothana Parachumu Devaa
Artist: గ్లోరి రంగరాజు
Category: Praise
Song Lyrics
నూతన పరచుము దేవా నీ కార్యములు నా యెడల (2) సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతనపరచుము నా సమస్తము (2) పాతవి గతించిపోవును – సమస్తం నూతనమగును నీలో ఉత్సహించుచు – నీకై ఎదురు చూతును ||నూతన|| శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైన మారనిది నీదు ప్రేమ (2) దినములు గడచినా సంవత్సరాలెన్ని దొర్లినా నా యెడ నీదు ప్రేమ నిత్యం నూతనమే (2) ||పాతవి|| ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో (2) తరములలో ఇలా సంతోషకారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము (2) ||పాతవి|| Noothana Parachumu Devaa Nee Kaaryamulu Naa Yedala (2) Samvathsaraalenno Jaruguchunnanu Noothanaparachumu Naa Samasthamu (2) Paathavi Gathinchipovunu – Samastham Noothanamagunu Neelo Uthsahinchuchu – Neekai Eduru Choothunu ||Noothana|| Shaashwathamainadi Needu Prema Ennadaina Maaranidi Needu Prema (2) Dinamulu Gadachinaa Samvathsaraalenni Dorlinaa Naa Yeda Needu Prema Nithyam Noothame (2) ||Paathavi|| Prathi Udayam Nee Vaathsalyamutho Nannu Edurkonduvu Needu Karunatho (2) Tharamulalo Ilaa Santhoshakaaranamugaa Nannila Chesinaavu Neeke Sthothramu (2) ||Paathavi||