నూతనమైనది - YouWorship
Noothanamainadi
Artist: దాసరి సందీప్
Category: Praise
Song Lyrics
నూతనమైనది నీ వాత్సల్యము – ప్రతి దినము నన్ను దర్శించెను ఎడబాయనిది నీ కనికరము – నన్నెంతో ప్రేమించెను తరములు మారుచున్నను – దినములు గడచుచున్నను నీ ప్రేమలో మార్పు లేదు (2) సన్నుతించెదను నా యేసయ్యా సన్నుతించెదను నీ నామము (2) గడచిన కాలమంతా – నీ కృప చూపి – ఆదరించినావు విడువని దేవుడవు – ఎడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు (2) ||సన్నుతించెదను|| నా హీన దశలో – నీ ప్రేమ చూపి – పైకి లేపినావు మరువని దేవుడవు – నను మరువలేదు నీవు ఏ సమయమైననూ చేయి విడువవు (2) ||సన్నుతించెదను|| నీ రెక్కల క్రింద – నను దాచినావు – ఆశ్రయమైనావు ప్రేమించే దేవుడవు – తృప్తి పరచినావు నన్ను సమయోచితముగా ఆదరించినావు (2) ||సన్నుతించెదను|| Noothanamainadi Nee Vaathsalyamu Prathi Dinamu Nannu Darshinchenu Edabaayanidi Nee Kanikaramu Nannentho Preminchenu Tharamulu Maaruchunnanu – Dinamulu Gadachuchunnanu Nee Premalo Maarpu Ledu (2) Sannuthinchedanu Nee Naamamu (2) Gadachina Kaalamanthaa – Nee Krupa Choopi – Aadarinchinaavu Jaragaboye Kaalamanthaa – Nee Krupalona – Nannu Daachedavu (2) Kshanamainaa Throsiveyavu (2) ||Sannuthinchedanu|| Naa Heena Dashalo – Nee Prema Choopi – Paiki Lepinaavu Unnatha Sthalamulo – Nanu Niluvabetti – Dhairyaparachinaavu (2) Ae Samayamainanu Cheyi Viduvavu (2) ||Sannuthinchedanu|| Nee Rekkala Krinda – Nanu Daachinaavu – Aashrayamainaavu Naa Daagu Sthalamuga – Neevundinaavu – Samrakshinchaavu (2)