నుతి సేయను లేవే - YouWorship
Nuthi Seyanu Leve
Artist: వంతగాని పరదేశి
Category: Praise
Song Lyrics
నుతి సేయను లేవే - యో మనసా - నుతింజేయను లేవే = 88D - హితమతిం బ్రోచెడి - సుతుని జనకుని - శుద్దాత్మునిం ||నుతి|| 1... సూర్యుని కాంతి - సొంపగు పంటలు - సుకాలక్షేమముల్ - శోభిలు గేహమున్ = ఆర్య సాంగత్యము - నైశ్వర్యముల నిల - ననుభవింపవె నీవా - యాఢ్యుని పేర్మిని ||నుతి|| 2. దురితము లందె - దుర్గతి నున్న - కురుతర (ప్రేమను - బరమార్ధ మోయను = వరపుత్రు నొసంగండె - వందనీయుండు ప్రభు - మరిమరి మొక్కు మా - పరమోపకారిని ||నుతి|| 3. జీవము జ్ఞానము - జీవము నొసంగెడు - పావనాత్మను నీకై - పంపిన దేవు డు = కేవల దోష స్వ -భావము మార్చండె - సేవ జేయుమ నీవా - పావనమూర్తికి 4. కరములు పదముల్ - కనకాదు లన్నియు - స్వరమును చిత్తము - స్థిరమగు ప్రేమయు = మరి నీదు హృదయము - పరమాత్ము సేవకై - పరిపూర్ణముగ నిచ్చి - ప్రణుతించు మాయనన్ ||నుతి|| Nuthi Seyanu Leve - Yo Manasaa - Nuthinjeyanu Leve = 88D - Hithamathin Brochedi - Suthuni Janakuni - Shuddaathmunin ||Nuthi|| 1... Sooryuni Kaanthi - Sompagu Pantalu - Sukaalakshemamul - Shobhilu Gehamun = Aarya Saanggathyamu - Naishvaryamula Nila - Nanubhavimpave Neevaa - Yaadhyuni Permini ||Nuthi|| 2. Durithamu Lande - Durgathi Nunna - Kuruthara (Premanu - Baramaardha Moyanu = Varaputhru Nosanggande - Vandaneeyundu Prabhu - Marimari Mokku Maa - Paramopakaarini ||Nuthi|| 3. Jeevamu Jnyaanamu - Jeevamu Nosanggedu - Paavanaathmanu Neekai - Pampina Devu Du = Kevala Dosha Sva -Bhaavamu Maarchande - Seva Jeyuma Neevaa - Paavanamoorthiki 4. Karamulu Padamul - Kanakaadu Lanniyu - Svaramunu Chiththamu - Sthiramagu Premayu = Mari Needu Hrudayamu - Paramaathmu Sevakai - Paripoornamuga Nichchi - Pranuthinchu Maayanan ||Nuthi||