నీ సిలువే నాకు శరణు - YouWorship
Nee Siluve Naaku Sharanu
Artist: సీయోను గీతాలు
Category: Worship
Song Lyrics
పల్లవి: నీ సిలువే నాకు శరణు యేసుప్రభో! (2) 1. దురితదూరుడా - నీదరి జేరగ (2) - నాదు పాప - శాపము దీర్చి (2) దరిజేర్చితివి కృపతో (2) 2. శాశ్వతముగ నన్ను ప్రేమించితివి - నీదు ప్రేమకు నేనే సాక్షిని బలమగు నీదు కృపతో 3. నా హృదయములో భారములెల్లను - సిలువను జూడగ సమసిపోయెను శక్తిగల నీ కృపతో 4. రక్తముకార్చి మరణము గెల్చి - శత్రు సైతానును ఓడించి విజయమిచ్చితివి కృపతో 5. నీవు పొందిన బాధలవలన - నిత్యసుఖంబులు సంపూర్ణముగ పొందితి నీదు - కృపతో 6. యేసు నా సిలు వను నే మోసి - ఇలలో నిన్ను వెంబడించుటకు ధైర్యమిచ్చితివి - కృపతో 7. నీ రాకడకై నిరీక్షించు - నిత్యకృపను నే పొందితినంచు పాడెదను - హల్లెలూయ Pallavi: Nee Siluve Naaku Sharanu Yesuprabho! (2) 1. Durithadoorudaa - Needari Jeraga (2) - Naadu Paapa - Shaapamu Deerchi (2) Darijerchithivi Krupatho (2) 2. Shaashvathamuga Nannu Preminchithivi - Needu Premaku Nene Saakshini Balamagu Needu Krupatho 3. Naa Hrudayamulo Bhaaramulellanu - Siluvanu Joodaga Samasipoyenu Shakthigala Nee Krupatho 4. Rakthamukaarchi Maranamu Gelchi - Shathru Saithaanunu Odinchi Vijayamichchithivi Krupatho 5. Neevu Pondina Baadhalavalana - Nithyasukhambulu Sampoornamuga Pondithi Needu - Krupatho 6. Yesu Naa Silu Vanu Ne Mosi - Ilalo Ninnu Vembadinchutaku Dhairyamichchithivi - Krupatho 7. Nee Raakadakai Nireekshinchu - NithyaKrupanu Ne Pondithinanchu Paadedanu - Hallelooya