నీ సాక్ష్యము ఏది - YouWorship
Nee Saakshyamu Edi
Artist: Unknown Artist
Category: Correction
Song Lyrics
నీ సాక్ష్యము ఏది నీ బలియర్పణ ఏది (2) ప్రభు యేసునంగీకరించి – నిద్రించెదవేల ప్రభు యేసునంగీకరించి – జాగు చేసెదవేళ మేల్కో లెమ్ము (2) రారమ్ము విశ్వాసి ||నీ సాక్ష్యము|| అపోస్తుల కాలమందు ఉపద్రవముల ఒత్తిడిలో (2) అన్నింటి సహించుచు (2) ఆత్మలాదాయము చేసిరి ||నీ సాక్ష్యము|| కొరడాతో కొట్టబడిరి చెరసాలయందుంచబడిరి (2) చెరసాల సంకెళ్లును (2) వారినాటంక పరచలేదు ||నీ సాక్ష్యము|| కోత విస్తారమెంతో కోత కోయువారు కొందరే (2) యేసు నిన్ పిలచుచుండే (2) త్రోసివేసెదవా ప్రభు పిలుపును ||నీ సాక్ష్యము|| Nee Saakshyamu Edi Nee Baliyarpana Edi (2) Prabhu Yesunangeekarinchi – Nidrinchedavela Prabhu Yesunangeekarinchi – Jaagu Chesedavela Melko Lemmu (2) Raarammu Vishwaasi ||Nee Saakshyamu|| Aposthula Kaalamandu Upadravamula Otthidilo (2) Anninti Sahinchuchu (2) Aathmalaadaayamu Chesiri ||Nee Saakshyamu|| Koradaatho Kottabadiri Cherasaalayandunchabadiri (2) Cherasaala Sankellunu (2) Vaarinaatanka Parachaledu ||Nee Saakshyamu|| Kotha Visthaaramentho Kotha Koyuvaaru Kondare (2) Yesu Nin Pilachuchunde (2) Throsivesedavaa Prabhu Pilupunu ||Nee Saakshyamu||