నీ సమాధానము దాసుని - YouWorship
Nee Samaadhaanamu Daasuni
Artist: సమూయేలు పాక్యనాధము
Category: Worship
Song Lyrics
నీ సమాధానము - దాసుని కిప్పుడు - నాధా దేవా = యిచ్చి -నీ మాటచొప్పున - పోనిచ్చుచున్నావు - నాధా దేవా ||నీ సమాధానము 1... అన్యులకు నిన్ను - బయలు పరచెడి - వెలుగుంగాను = నీకు - నణంగు ప్రజలైన - యిత్రాయేల్ వారికి - మహిమ గాను ||నీ సమాధానము! 2. _ నరులకై నీవు ఏ - రృరచిన రక్షణన్ - నాధా దేవా - యిదిగో - నాకనులు చూచి యా - నందించుచున్నవి - నాధా దేవా ||నీ సమాధానము|| 3. తండ్రికి సుతునికిం బరిశుద్ధాత్మకును - గలుగుగాక = మహిమ - తరుగక సదాకాలము - యుగయుగములకును - గలుగు నామేన్ ||నీ సమాధానము|| Nee Samaadhaanamu - Daasuni Kippudu - Naadhaa Devaa = Yichchi -Nee Maatachoppuna - Ponichchuchunnaavu - Naadhaa Devaa ||Nee Samaadhaanamu 1... Anyulaku Ninnu - Bayalu Parachedi - Velugunggaanu = Neeku - Nananggu Prajalaina - Yithraayel Vaariki - Mahima Gaanu ||Nee Samaadhaanamu! 2. _ Narulakai Neevu E - Rrurachina Rakshanan - Naadhaa Devaa - Yidigo - Naakanulu Choochi Yaa - Nandinchuchunnavi - Naadhaa Devaa ||Nee Samaadhaanamu|| 3. Thandriki Suthunikin Barishuddhaathmakunu - Galugugaaka = Mahima - Tharugaka Sadaakaalamu - Yugayugamulakunu - Galugu Naamen ||Nee Samaadhaanamu||