నీ సన్నిధి చేరితిమి ప్రభువా ప్రార్థన వినుమా - YouWorship
Nee Sannidhi Cherithimi Prabhuvaa Praarthana Vinumaa
Artist: సీయోను గీతాలు
Category: Prayer
Song Lyrics
పల్లవి: నీ సన్నిధి చేరితిమి (2) - ప్రభువా ప్రార్థన వినుమా (1) సన్నిధి చేరితిమి ప్రభు నీ సన్నిధి చేరితిమి (2) - నీ సన్నిధి చేరితిమి (1) 1. భారములతో వచ్చితిమి ప్రభువా2 - దృఢనమ్మికతో వచ్చితిమయ్యా2 హృదయాలోచన లెరిగినవాడా (2) - మా మనవిని వినుమా (1) 2. ఆత్మతో నీకే మొఱపెట్టితిమి - నీ చిత్త మెరిగి ప్రార్థించితిమి అడుగక మునుపే మొఱ వినువాడా - మా మనవిని వినుమా 3. మా మధ్యకు రారమ్ము మా ప్రభువా - రక్తముతో మము శుద్ధీకరించుమా శత్రుని శక్తిని బంధించు ప్రభువా - మా మనవిని వినుమా 4. కాంక్షించితిమి దీవెనలొంద - రక్షించుము ఆత్మలను ప్రభువా నీ పరిశుద్ధులు స్థిరులగునట్లు - మా మనవిని వినుమా Pallavi: Nee Sannidhi Cherithimi (2) - Prabhuvaa Praarthana Vinumaa (1) Sannidhi Cherithimi Prabhu Nee Sannidhi Cherithimi (2) - Nee Sannidhi Cherithimi (1) 1. Bhaaramulatho Vachchithimi Prabhuvaa2 - Drudhanammikatho Vachchithimayyaa2 Hrudayaalochana Leriginavaadaa (2) - Maa Manavini Vinumaa (1) 2. Aathmatho Neeke Morapettithimi - Nee Chiththa Merigi Praarthinchithimi Adugaka Munupe Mora Vinuvaadaa - Maa Manavini Vinumaa 3. Maa Madhyaku Raarammu Maa Prabhuvaa - Rakthamutho Mamu Shuddheekarinchumaa Shathruni Shakthini Bandhinchu Prabhuvaa - Maa Manavini Vinumaa 4. Kaangkshinchithimi Deevenalonda - Rakshinchumu Aathmalanu Prabhuvaa Nee Parishuddhalu Sthirulagunatlu - Maa Manavini Vinumaa