నీ సన్నిధిలో సంతోషము - YouWorship
Nee Sannidhilo Santhoshamu
Artist: అలెన్ గంట, జాన్ ఎర్రి, సామ్ అలెక్స్
Category: Commitment
Song Lyrics
నీ సన్నిధిలో సంతోషము నీ సన్నిధిలో సమాధానము (2) నలిగియున్న వారిని బలపరచును చెరలో ఉన్న వారికి స్వాతంత్య్రము యేసయ్యా యేసయ్యా.. (3) ||నీ సన్నిధిలో|| నీలోనే నేనుంటాను – నీలోనే జీవిస్తాను విడువను ఎడబాయను – మరువక ప్రేమిస్తాను (2) ||యేసయ్యా|| నాలో నీవు – నీలో నేను నా కొరకే నీవు – నీ కొరకే నేను (2) ఇక భయమే లేదు – దిగులే లేదు నీ సన్నిధిలో నేనుంటే చాలు (2) Nee Sannidhilo Santhoshamu Nee Sannidhilo Samaadhaanamu (2) Naligiyunna Vaarini Balaparachunu Cheralo Unna Vaariki Swaathanthryamu Yesayyaa Yesayyaa.. (3) ||Nee Sannidhilo|| Neelone Nenuntaanu – Neelone Jeevisthaanu Viduvanu Edabaayanu – Maruvaka Premisthaanu (2) ||Yesayyaa|| Naalo Neevu – Neelo Nenu Naa Korake Neevu – Nee Korake Nenu (2) Ika Bhayame Ledu – Digule Ledu Nee Sannidhilo Nenunte Chaalu (2)