నీ సన్నిధిలో నేనున్న - YouWorship
Nee Sannidhilo Nenunna
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
నీ సన్నిధిలో నేనున్న చాలు – చాలు నీతోనే ఉన్న నాకెంతో మేలు – మేలు శ్రమ కాలమైనా తోడుగ నీవుండ నీ నామ ధ్యానం నే చేతునయ్యా నీతోనే నేను ఉంటానయ్యా (2) నా జీవితాన నీవున్న చాలు – చాలయ్యా నీతోనే ఉన్న నాకెంతో మేలు – మేలయ్యా ||నీ సన్నిధిలో|| అర్పించినావు నా కొరకు నీ ప్రాణం నా పాప భారం తొలగింప గోరి నాతోనే నీవు ఉండాలని (2) ఆశించినది నా రక్షణేగా – నీవు నీతోనే నేను ఉంటాను ప్రభువా – యేసు ||నీ సన్నిధిలో|| నను చంపబోయి సాతాను రాగా నీ చేతి గాయం రక్షించునయ్యా నీ ప్రేమయే నన్ను బ్రతికించునయ్యా (2) నమ్మాను ప్రభువా నీదైన లోకం – లోకం నీతోనే ఉన్నా అది నాకు సొంతం – సొంతం ||నీ సన్నిధిలో|| Nee Sannidhilo Nenunna Chaalu – Chaalu Neethone Unna Naakentho Melu – Melu Shrama Kaalamainaa Thoduga Neevunda Nee Naama Dhyaanam Ne Chethunayyaa Neethone Nenu Untaanayyaa (2) Naa Jeevithaana Neevunna Chaalu – Chaalayyaa Neethone Unna Naakentho Melu – Melayyaa ||Nee Sannidhilo|| Arpinchinaavu Naa Koraku Nee Praanam Naa Paapa Bhaaram Tholagimpa Gori Naathone Neevu Undaalani (2) Aashinchinadi Naa Rakshanegaa – Neevu Neethone Nenu Untaanu Prabhuvaa – Yesu ||Nee Sannidhilo|| Nanu Champaboyi Saathaanu Raagaa Nee Chethi Gaayam Rakshinchunayyaa Nee Premaye Nannu Brathikinchunayyaa (2) Nammaanu Prabhuvaa Needaina Lokam – Lokam Neethone Unnaa Adi Naaku Sontham – Sontham ||Nee Sannidhilo||