నీ సన్నిధిలో ఈ ఆరాధనను - YouWorship
Nee Sannidhilo Ee Aaraadhananu
Artist: Unknown Artist
Category: Repentance
Song Lyrics
నీ సన్నిధిలో ఈ ఆరాధనను స్వీకరించుము నా ప్రభువా (2) నా హృదయములో నీ ఆత్మ బలమును నింపుము నాపై యేసయ్యా ||నీ సన్నిధిలో|| ఆవిరివంటి వాడను నేను మేఘ స్తంభమై నిలిచావు (2) చల్లని నీ ప్రేమ గాలిని సోకించి (2) వర్షముగా నను మార్చావు – మార్చావు ||నీ సన్నిధిలో|| మోడులా మిగిలిన నాకై సిలువ మ్రానిపై వ్రేళాడి (2) నీ రక్తముతో నను ప్రోక్షించి (2) నా మరణ శాపం తొలగించావు – తొలగించావు ||నీ సన్నిధిలో|| Nee Sannidhilo Ee Aaraadhananu Sweekarinchumu Naa Prabhuvaa (2) Naa Hrudayamulo Nee Aathma Balamunu Nimpumu Naapai Yesayyaa ||Nee Sannidhilo|| Aavirivanti Vaadanu Nenu Megha Sthamabhamai Nilichaavu (2) Challani Nee Prema Gaalini Sokinchi (2) Varshamugaa Nanu Maarchaavu – Maarchaavu ||Nee Sannidhilo|| Modulaa Migilina Naakai Siluva Mraanipai Vrelaadi (2) Nee Rakthamutho Nanu Prokshinchi (2) Naa Marana Shaapam Tholaginchaavu – Tholaginchaavu ||Nee Sannidhilo||