నీ వెలుగు నీ సత్యము బయలు దేరనిమ్ము - YouWorship
Nee Velugu Nee Sathyamu Bayalu Deranimmu
Artist: సీయోను గీతాలు
Category: Worship
Song Lyrics
పల్లవి: నీ వెలుగు నీ సత్యము బయలు దేరనిమ్ము (2) దేవా ... నా ... దేవా (1) 1. నాకు త్రోవచూపునూ - అది నీ నివాస స్థలముకు (2) నన్ను తోడుకొని వచ్చును (2) - దేవా నా దేవా (1) 2. అప్పుడు నీకు సితారతో - స్తుతి గీతము చెల్లింతును ఓ ... హోసన్నా ... హోసన్నా - దేవా నా దేవా 3. ఏల క్రుంగిపోతివి - భీతిన్ విడు నా ప్రాణమా ప్రీతిన్ ప్రభుని గనుమా - దేవా నా దేవా Pallavi: Nee Velugu Nee Sathyamu Bayalu Deranimmu (2) Devaa ... Naa ... Devaa (1) 1. Naaku Throvachoopunoo - Adi Nee Nivaasa Sthalamuku (2) Nannu Thodukoni Vachchunu (2) - Devaa Naa Devaa (1) 2. Appudu Neeku Sithaaratho - Sthuthi Geethamu Chellinthunu O ... Hosannaa ... Hosannaa - Devaa Naa Devaa 3. Ela Krunggipothivi - Bheethin Vidu Naa Praanamaa Preethin Prabhuni Ganumaa - Devaa Naa Devaa