నీ వాత్మ యుద్ధములో జయ మొందుము - YouWorship
Nee Vaathma Yuddhamulo Jaya Mondumu
Artist: సీయోను గీతాలు
Category: Encouraging
Song Lyrics
పల్లవి: నీ వాత్మ యుద్ధములో జయ మొందుము (2) ఓ నా సోదరా వెనుకంజ వేయకు - ఓ నా సోదరి వెనుకంజ వేయకు (1) 1. స్వామి యేసు తన సిలువను మోసి (2) సైతాను రాజ్యము పూర్తిగా జయించె (2) - నీవును యేసుని వెంబడి వెళ్ళుమా (2) ఓ నా సోదరా వెనుకంజ వేయకు - ఓ నా సోదరి వెనుకంజ వేయకు (1) 2. శిరమున ముండ్ల మకుటము ధరించి సిపాయిచే తలపై కొట్టబడె - నీ శిరస్సు నట్లే సమర్పించు ఓ నా సోదరా వెనుకంజ వేయకు - ఓ నా సోదరి వెనుకంజ వేయకు 3. కల్వరి పైకి ఒంటరిగానే వెళ్ళెను యేసు త్యాగ సహితుడై - నీవును ఆదారినే వెళ్ళుమా ఓ నా సోదరా వెనుకంజ వేయకు - ఓ నా సోదరి వెనుకంజ వేయకు 4. లోకస్తులంతా నిద్రించుచుండగా మోకాళ్ళపై యేసు కొండపై నుండె - నీవును ప్రార్థన శక్తి నొందుమా ఓ నా సోదరా వెనుకంజ వేయకు - ఓ నా సోదరి వెనుకంజ వేయకు 5. సాహసమున నీ - వాత్మ ఖడ్గమున సైతాను బంధము - ఖండించి వేసి - క్రీస్తుని సంఘమా ముందంజ వేయుమా ఓ నా సోదరా వెనుకంజ వేయకు - ఓ నా సోదరి వెనుకంజ వేయకు Pallavi: Nee Vaathma Yuddhamulo Jaya Mondumu (2) O Naa Sodaraa Venukanja Veyaku - O Naa Sodari Venukanja Veyaku (1) 1. Svaami Yesu Thana Siluvanu Mosi (2) Saithaanu Raajyamu Poorthigaa Jayinche (2) - Neevunu Yesuni Vembadi Vellumaa (2) O Naa Sodaraa Venukanja Veyaku - O Naa Sodari Venukanja Veyaku (1) 2. Shiramuna Mundla Makutamu Dharinchi Sipaayiche Thalapai Kottabade - Nee Shirassu Natle Samarpinchu O Naa Sodaraa Venukanja Veyaku - O Naa Sodari Venukanja Veyaku 3. Kalvari Paiki Ontarigaane Vellenu Yesu Thyaaga Sahithudai - Neevunu Aadaarine Vellumaa O Naa Sodaraa Venukanja Veyaku - O Naa Sodari Venukanja Veyaku 4. Lokasthulanthaa Nidrinchuchundagaa Mokaallapai Yesu Kondapai Nunde - Neevunu Praarthana Shakthi Nondumaa O Naa Sodaraa Venukanja Veyaku - O Naa Sodari Venukanja Veyaku 5. Saahasamuna Nee - Vaathma Khadgamuna Saithaanu Bandhamu - Khandinchi Vesi - Kreesthuni Sangghamaa Mundanja Veyumaa O Naa Sodaraa Venukanja Veyaku - O Naa Sodari Venukanja Veyaku