నీ వాక్యమే శ్రమ కొలిమిలో - YouWorship
Nee Vaakyame Shrama Kolimilo
Artist: రంజిత్ ఓఫిర్
Category: Comfort
Song Lyrics
నీ వాక్యమే శ్రమ కొలిమిలో నను బ్రతికించుచున్నది (2) నా బాధలో అది బహు నెమ్మది కలిగించుచున్నది (2) ||నీ వాక్యమే|| శ్రమయందు నాకు నీ ధర్మశాస్త్రము సంతోషమీయని యెడల (2) బహు కాలము క్రితమే నేను – నశియించియుందునయ్యా నీ ఆజ్ఞలను బట్టి ఆనందింతున్ (2) ప్రభు ||నీ వాక్యమే|| నీ శాసనములే ఆలోచన- కర్తలై నన్ను నడుపుట వలన (2) నా శత్రువుల మించిన జ్ఞానము – నాకిలను కలిగెనయ్యా నీ ఆజ్ఞలను నేను తలదాల్తును (2) ప్రభు ||నీ వాక్యమే|| వేలాది వెండి బంగారు నాణెముల విస్తార ధన నిధి కన్నా (2) నీ ధర్మశాస్త్రము యెంతో – విలువైన నిధి ప్రభువా నీ ఆజ్ఞలను బట్టి నిను పొగడడం (2) ప్రభు ||నీ వాక్యమే|| Nee Vaakyame Shrama Kolimilo Nanu Brathikinchuchunnadi (2) Naa Baadhalo Adi Bahu Nemmadi Kaliginchuchunnadi (2) ||Nee Vaakyame|| Shramayandu Naaku Nee Dharmashaashtramu Santhoshameeyani Yedala (2) Bahu Kaalamu Krithame Nenu – Nashiyinchiyundunayyaa Nee Aagnalanu Batti Aanandinthun (2) Prabhu ||Nee Vaakyame|| Nee Shaasanamule Aalochana- Karthalai Nannu Naduputa Valana (2) Naa Shathruvula Minchina Gnaanamu – Naakilanu Kaligenayyaa Nee Aagnalanu Nenu Thaladaalthunu (2) Prabhu ||Nee Vaakyame|| Velaadi Vendi Bangaaru Naanemula Visthaara Dhana Nidhi Kannaa (2) Nee Dharmashaasthrame Yentho – Viluvaina Nidhi Prabhuvaa Nee Aagnalanu Batti Ninu Pogadedan (2) Prabhu ||Nee Vaakyame||