నీ వాక్యమే నా పాదాలకు - YouWorship
Nee Vaakyame Naa Paadaalaku
Artist: క్రాంతి చేపూరి
Category: Praise
Song Lyrics
నీ వాక్యమే నా పాదాలకు దీపము నీ చిత్తమే నా జీవిత గమనము (2) కృప వెంబడి కృపతో – నను ప్రేమించిన దేవా (2) వందనాలయ్యా నీకే – వేలకొలది వందనాలయ్యా స్తోత్రాలయ్యా – కోట్లకొలది స్తోత్రాలయ్యా ||నీ వాక్యమే|| ఈ కార్యము నే జరిగింతును (2) నా కృప నీకు చాలును అని వాగ్దానమిచ్చావయ్యా (2) ||వందనాలయ్యా|| మెట్టలు తత్తరిల్లిననూ (2) నా కృప నిన్ను వీడదు అని అభయాన్ని ఇచ్చావయ్యా (2) ||వందనాలయ్యా|| Nee Vaakyame Naa Paadaalaku Deepamu Nee Chiththame Naa Jeevitha Gamanamu (2) Krupa Vembadi Krupatho Nanu Preminchina Devaa (2) Vandanaalayyaa Neeke – Velakoladi Vandanaalayyaa Nee Bhaaramu Naapai Veyumu Ee Kaaryamu Ne Jariginthunu (2) Naa Krupa Neeku Chaalunu Parvathamulu Tholaginanu Mettalu Thaththarillinanu (2) Naa Krupa Ninnu Veedadu