నీ వాక్యమే నన్ను బ్రతికించెను - YouWorship
Nee Vaakyame Nannu Brathikinchenu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను (2) కృపా శక్తి దయా సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా (2) ||నీ వాక్యమే|| జిగటగల ఊభినుండి లేవనెత్తెను సమతలమగు భూమిపై నన్ను నిలిపెను (2) నా పాదములకు దీపమాయెను (2) సత్యమైన మార్గములో నడుపుచుండెను (2) ||నీ వాక్యమే|| శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది (2) అపవాది వేయుచున్న అగ్ని బాణములను (2) ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పి వేయుచున్నది (2) ||నీ వాక్యమే|| పాలవంటిది జుంటి తేనె వంటిది నా జిహ్వకు మహా మధురమైనది (2) మేలిమి బంగారు కన్న మిన్న అయినది (2) రత్న రాసులకన్నా కోరతగినది (2) ||నీ వాక్యమే|| Nee Vaakyame Nannu Brathikinchenu Baadhalalo Nemmadinichchenu (2) Krupaa Shakthi Dayaa Sathya Sampoornudaa Vaakyamai Unna Yesu Vandanamayyaa (2) ||Nee Vaakyame|| Jigatagala Oobhinundi Levaneththenu Samathalamagu Bhoomipai Nannu Nilipenu (2) Naa Paadamulaku Deepamaayenu (2) Sathyamaina Maargamulo Nadupuchundenu (2) ||Nee Vaakyame|| Shathruvulanu Edurkone Sarvaanga Kavachamai Yudhdhamunaku Sidhdha Manasu Ichchuchunnadi (2) Apavaadi Veyuchunna Agni Baanamulanu (2) Khadgamu Vale Addukoni Aarpi Veyuchunnadi (2) ||Nee Vaakyame|| Paalavantidi Junti Thene Vantidi Naa Jihvaku Mahaa Madhuramainadi (2) Melimi Bangaaru Kanna Minna Ainadi (2) Rathna Raasulakannaa Korathaginadi (2) ||Nee Vaakyame||