నీ రెక్కల చాటున శరనొందెదన్ - YouWorship
Nee Rekkala Chaatuna Sharanondedan
Artist: సీయోను గీతాలు
Category: Worship
Song Lyrics
పల్లవి: నీ రెక్కల చాటున శరనొందెదన్ (2) - నా విశ్రమ గృహమైన ప్రభువా (2) మొఱ్ఱ పెట్టెదను ఉత్సహించెదను (2) - మిగిలిన జీవిత కాలమంతయును (2) 1. అలసితిని నే నావిధేయతతో (2) - కృంగితి నేను పాపము చేతన్ (2) లేపితివినన్నుహత్తుకొంటివి - నీవు మోహన కాడి - నాకు విశ్రాంతి 2. గువ్వను పోలి ఎగిరి పొదును - నెమ్మది నొందెదనని తలచితిని లేదు లేదు విశ్రాంతేచ్చట - నీ విశ్రాంతిలో తిరిగి నే చేరితిన్ 3. చేసితివి మాతో వాగ్దానమును - నీ విశ్రాంతిలో ప్రవేశింపచేయన్ మానెదము మా ప్రయాశమును - పొందెదము క్రీస్తులో తిరిగి నే చేరితిన్ 4. సిలువపై శ్రమలొందితివి - కార్చితివి నీ రక్తము మాకై లేచితివి నీవు మరణము గెల్చి - కూర్చుతివి నీ సంఘముగా మమ్ము 5. భంగపరచితి నీ విశ్రాంతిని - యోకోబుపంటి నా నడవడితో మార్పు నొందితి బేతేలు నందు - ఇక విశ్రమించుము నాలో ప్రభువా Pallavi: Nee Rekkala Chaatuna Sharanondedan (2) - Naa Vishrama Gruhamaina Prabhuvaa (2) Morra Pettedanu Uthsahinchedanu (2) - Migilina Jeevitha Kaalamanthayunu (2) 1. Alasithini Ne Naavidheyathatho (2) - Krunggithi Nenu Paapamu Chethan (2) Lepithivinannuhaththukontivi - Neevu Mohana Kaadi - Naaku Vishraanthi 2. Guvvanu Poli Egiri Podunu - Nemmadi Nondedanani Thalachithini Ledu Ledu Vishraanthechchata - Nee Vishraanthilo Thirigi Ne Cherithin 3. Chesithivi Maatho Vaagdaanamunu - Nee Vishraanthilo Praveshimpacheyan Maanedamu Maa Prayaashamunu - Pondedamu Kreesthulo Thirigi Ne Cherithin 4. Siluvapai Shramalondithivi - Kaarchithivi Nee Rakthamu Maakai Lechithivi Neevu Maranamu Gelchi - Koorchuthivi Nee Sangghamugaa Mammu 5. Bhanggaparachithi Nee Vishraanthini - Yokobupanti Naa Nadavaditho Maarpu Nondithi Bethelu Nandu - Ika Vishraminchumu Naalo Prabhuvaa