నీ రూపం నాలోన - YouWorship
Nee Roopam Naalona
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
నీ రూపం నాలోన – ప్రతిబింబమై వెలుగనీ నీ ప్రేమా నీ కరుణా – నా హృదిలోన ప్రవహించనీ (2) రాజువు నీవే కదా – నీ దాసుడ నేనే కదా (2) ప్రభు నీ కోసం ప్రతి క్షణం జీవించనీ (2) నీ రూపము నాలో ముద్రించనీ (2) ||నీ రూపం|| నా ముందు నీవు ఎడారులన్ని నీటి ఊటలుగా మార్చెదవే (2) దుఃఖములో శాంతిని ఇచ్చిన యేసయ్యా (2) ఆశీర్వాదము నీవే రాజా (2) ||నీ రూపం|| నా పాప స్వభావం తొలగించుమయ్యా నీ మంచి ప్రేమ నాకీయుమా (2) నీవు కోరేటి ఆలయమై నేను ఉండాలి (2) హృదయాసీనుడా నా యేసయ్యా (2) ||నీ రూపం|| అంధకారము వెలుగుగా మార్చి శాంతి మార్గములో నడిపెదవే (2) భయపడిన వేళలో తోడుగా నిలిచెదవే (2) భుజమును తట్టి నడిపెదవే (2) ||నీ రూపం|| Nee Roopam Naalona – Prathibimbamai Velugani Nee Premaa Nee Karunaa – Naa Hrudilona Pravahinchani (2) Raajuvu Neeve Kadaa – Nee Daasuda Nene Kadaa (2) Prabhu Nee Kosam Prathi Kshanam Jeevinchani (2) Nee Roopamu Naalo Mudrinchani (2) ||Nee Roopam|| Naa Mundu Neevu Edaarulanni Neeti Ootalugaa Maarchedave (2) DUkhamulo Shaanthini Ichchina Yesayyaa (2) Aasheervaadamu Neeve Raajaa (2) ||Nee Roopam|| Naa Paapa Swabhaavam Tholaginchumayyaa Nee Manchi Prema Naakeeyumaa (2) Neevu Koreti Aalayamai Nenu Undaali (2) Hrudayaaseenudaa Naa Yesayyaa (2) ||Nee Roopam|| Andhakaaramu Veluguga Maarchi Shaanthi Maargamulo Nadipedave (2) Bhayapadina Velalo Thoduga Nilichedave (2) Bhujamunu Thatti Nadipedave (2) ||Nee Roopam||