నీ రాక సమీపమంచు - YouWorship
Nee Raaka Sameepamanchu
Artist: సి.వి.జె. ప్రసాదరావు
Category: Encouraging
Song Lyrics
1. నీ రాక సమీపమంచు - నేనిపుడే గుర్తించియుంటి నీ రాక కొరకై నా జీవితంబు నా యత్త పరచుము నా యేసు ప్రభో || నా యత్త పరచుమునా యేసు ప్రభో|| 2. నిజమయ్య ప్రభువా - నేడో, రేపో, మరి యింకెపుడో= ఏ వేళనైన, ఆమర్శమును, నే - మది దలచ కృప నిమ్మో యేసు ప్రభో|| 3. నీభీతి లేశంబులేక - ఎన్నెన్నో పాపాలుజేయ = వెనుకాడకుంటిన్, మితిమీరి పోతిన్ - నను నిలిపి స్థిరపరచుము|| యేసు ప్రభో|| 4, నా దీపమున నూనెలేదు - నా బ్రతుకున వెలుగేలేమి లేదు= సబ్బక్తి నూనె శుద్దాత్మా కాంతి - నా వెలిగించుము యేసు ప్రభో|| 5. కదబూర (మోగేటివేళ - మేఘాలు నిను మోయు వేళ = పరలోక వరుడా ఓ గొట్టిపిల్లా -నీ యొద్దకు నన్నెత్తుము యేసు ప్రభో|| 6. విశ్వాస సంఘంబులోన - నీ జీవ [గ్రంధంబులోన = నే జేర్చబడగ, ముద్రింపబడగ - రక్తముతో ముద్రించుము యేసు ప్రభో|| 7. నిత్యుండ సర్వాధికారీ - నీ కనిపెట్టచుందడ= మోకాళ్ళు వంచి ప్రార్ధించుచుండ - నీ యాత్మను నా కొసగుమ యేసు ప్రభో|| 8. సర్వాంగ కవచంబు దాల్చి - వాక్యంబను ఖడద్గంబుబూని = సైతాను పోరాడుచుండ - బలమిమ్ము జయమిమ్ము యేసు ప్రభో! 9. నీ తీర్పు దినమందు రాజా - నీతి మంతుల సంఘమందు= నేనుండగలుగ కొనియాదగలుగ - నీతి వస్త్రము నిమ్ము యేసు ప్రభో! 10. నేనన్ని సమయంబులందు - నేనన్నికాలంబులందు = నీతోడగలిసి, జీవించగులగ - అనుభవము కలిగించుము యేసు ప్రభో|| 1. Nee Raaka Sameepamanchu - Nenipude Gurthinchiyunti Nee Raaka Korakai Naa Jeevithambu Naa Yaththa Parachumu Naa Yesu Prabho || Naa Yaththa Parachumunaa Yesu Prabho|| 2. Nijamayya Prabhuvaa - Nedo, Repo, Mari Yingkepudo= E Velanaina, Aamarshamunu, Ne - Madi Dalacha Krupa Nimmo Yesu Prabho|| 3. Neebheethi Leshambuleka - Ennenno Paapaalujeya = Venukaadakuntin, Mithimeeri Pothin - Nanu Nilipi Sthiraparachumu|| Yesu Prabho|| 4, Naa Deepamuna Nooneledu - Naa Brathukuna Velugelemi Ledu= Sabbakthi Noone Shuddaathmaa Kaanthi - Naa Veliginchumu Yesu Prabho|| 5. Kadaboora (Mogetivela - Meghaalu Ninu Moyu Vela = Paraloka Varudaa O Gottipillaa -Nee Yoddaku Nanneththumu Yesu Prabho|| 6. Vishvaasa Sangghambulona - Nee Jeeva [Grandhambulona = Ne Jerchabadaga, Mudrimpabadaga - Rakthamutho Mudrinchumu Yesu Prabho|| 7. Nithyunda Sarvaadhikaaree - Nee Kanipettachundada= Mokaallu Vanchi Praardhinchuchunda - Nee Yaathmanu Naa Kosaguma Yesu Prabho|| 8. Sarvaangga Kavachambu Daalchi - Vaakyambanu Khadadgambubooni = Saithaanu Poraaduchunda - Balamimmu Jayamimmu Yesu Prabho! 9. Nee Theerpu Dinamandu Raajaa - Neethi Manthula Sangghamandu= Nenundagaluga Koniyaadagaluga - Neethi Vasthramu Nimmu Yesu Prabho! 10. Nenanni Samayambulandu - Nenannikaalambulandu = Neethodagalisi, Jeevinchagulaga - Anubhavamu Kaliginchumu Yesu Prabho||