నీ రక్త ధారలే - YouWorship
Nee Raktha Dhaarale
Artist: దియ్యా ప్రసాద రావు
Category: Praise
Song Lyrics
నీ రక్త ధారలే – మా జీవనాధారాము నీ సిల్వ మార్గమే – మా మోక్ష భాగ్యము ఓ సిల్వ రాజ – క్రీస్తు రాజ నీతి రాజ – యేసు రాజ (2) మాలోన పలికించు జీవన రాగము – నీ ఆర్తనాదములే మాలోన వెలిగించు జీవన జ్యోతులు – నీ సిల్వ రూపమే ||ఓ సిల్వ|| మమ్మును నడిపించు పరలోకమునకు – నీ సత్య వాక్యమే పాపపు చీకట్లు పారద్రోలెను – నీ నీతి ప్రభావమే ||ఓ సిల్వ|| నీ సిలువ మరణము మనుజాళికంత – కలిగించె రక్షణ నీ మరణ విజయము జగమందు వెలుగొందు – క్రైస్తవ విజయమై ||ఓ సిల్వ|| Nee Raktha Dhaarale – Maa Jeevanaadhaaraamu Nee Silva Maargame – Maa Moksha Bhaagyamu O Silva Raaja – Kreesthu Raaja Neethi Raaja – Yesu Raaja (2) Maalona Palikinchu Jeevana Raagamu Nee Aarthanaadamule Maalona Veliginchu Jeevana Jyothulu Nee Silva Roopame (2) ||O Silva|| Mammunu Nadipinchu Paralokamunaku Nee Sathya Vaakyame Paapapu Cheekatlu Paaradrolenu Nee Neethi Prabhaavame (2) ||O Silva|| Nee Siluva Maranamu Manujaalikantha Kaliginche Rakshana Nee Marana Vijayamu Jagamandu Velugondu Kraisthava Vijayamai (2) ||O Silva||