నీ రక్తమే నీ రక్తమే - YouWorship
Nee Rakthame Nee Rakthame
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
నీ రక్తమే నీ రక్తమే నన్ శుద్దీకరించున్ నీ రక్తమే నా బలము (2) పాపికాశ్రయంబిచ్చును (2) పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము (2) ||నీ రక్తమే|| వెర్రితనముగ నున్నది (2) రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తియై యున్నది (2) ||నీ రక్తమే|| విలువైన రక్తముచే (2) పాప విముక్తి చేసితివి పరిశుద్ధ దేవ తనయుడా (2) ||నీ రక్తమే|| కుక్క వలె తిరిగిన నన్ను (2) ప్రేమతో చేర్చుకొంటివి ప్రేమార్హ నీకే స్తోత్రము (2) ||నీ రక్తమే|| నన్ను బెదరించు సైతానున్ (2) దునుమాడేది నీ రక్తమే దహించేది నీ రక్తమే (2) ||నీ రక్తమే|| యుగయుగంబులకును (2) స్తుతి పాత్ర నీకే చెల్లును స్తోత్రార్హుడా నీకే తగును (2) ||నీ రక్తమే|| Nee Rakthame Nee Rakthame Nan Shudhdheekarinchun Nee Raktha Dhaarale Ila Paapikaashrayambichchunu (2) Parishudhdha Thandri Paapini Nashinchu Vaariki Nee Siluva Verrithanamugaa Nunnadi (2) Rakshimpabaduchunna Paapiki Nee Silvalo Kaarchinatti Viluvaina Rakthamuche (2) Paapa Vimukthi Chesithivi Pandi Vale Porlina Nannu Kukka Vale Thirigina Nannu (2) Prematho Cherchukontivi Nannu Vembadinchu Saithaanun Nannu Bedarinchu Saithaanun (2) Dunumaadedi Nee Rakthame Sthuthi Mahima Ghanathayu Yugayugambulakunu (2) Sthuthi Paathra Neeke Chellunu