నీ ముఖము మనోహరము - YouWorship
Nee Mukhamu Manoharamu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
నీముఖము మనోహరము - నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజి మయము యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిను వీడి క్షణమైన నా హృధిలోన నిలిచిన జ్ఞాపికవై అణువణువున నీ కృప నిక్షిప్తమై నను ఎన్నడు వీడని అనుబంధమై ||యేసయ్యా|| నీవేనా శైలమై నీవే నాశృంగమై అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై నను వేనుదీయనీయక వెన్ను తట్టినావు ||యేసయ్యా|| నీవే వెలుగువై నీవే ఆలయమై నా నిత్యత్వమునకు ఆద్యంతమై నను మైమరచి నేనేమి చేసెదనో ||యేసయ్యా|| Pallavi|| Neemukhamu Manoharamu - Nee Svaramu Maadhuryamu Nee Paadaalu Aparanji Mayamu Yesayyaa Naa Praana Priyudaa Managalanaa Ninu Veedi Kshanamaina Cha|| Neeve Naathoduvai Neeve Naajeevamai Naa Hrudhilona Nilichina Gnaapikavai Anuvanuvuna Nee Krupa Nikshipthamai Nanu Ennadu Veedani Anubandhamai ||Yesayyaa|| Cha|| Neevenaa Shailamai Neeve Naashrunggamai Naa Vijayaanike Neevu Bhujabalamai Anukshanamuna Shathruvuku Prathyakshamai Nanu Venudeeyaneeyaka Vennu Thattinaavu ||Yesayyaa|| Cha|| Neeve Veluguvai Neeve Aalayamai