నీ మార్గము దేవా భూమి మీద కనబడునట్లు - YouWorship
Nee Maargamu Devaa Bhoomi Meeda Kanabadunatlu
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
1. నీ మార్గము దేవా భూమి - మీద కనబడునట్లు (2) నీ రక్షణ అన్యులలో - తెలియబడు గాక (2) 2. దేవుడు మమ్ము కరుణించి - దీవించును గాక ప్రకాశింపజేయుము నీ - ముఖకాంతిని మాపై 3. స్తుతియించెదరు గాక మా - దేవా ప్రజలు నిన్ను స్తుతియించెదరు గాక మా - దేవా ప్రజలు నిన్ను 4. యెహోవా నీతితో నీవు - న్యాయము తీర్చెదువు ఏలెదవు భూమిమీద - నున్న జనులను 5. జనులానంద యుత్సాహ - ధ్వని చేయుదురు గాక జనులు దేవా నిన్ను - స్తుతియించెదరు గాక 6. భూమి ఫలియించును యెహో - వా మమ్ము దీవించును భూలోకులందరు దైవ - భక్తి కల్గియుందురు 1. Nee Maargamu Devaa Bhoomi - Meeda Kanabadunatlu (2) Nee Rakshana Anyulalo - Theliyabadu Gaaka (2) 2. Devudu Mammu Karuninchi - Deevinchunu Gaaka Prakaashimpajeyumu Nee - Mukhakaanthini Maapai 3. Sthuthiyinchedaru Gaaka Maa - Devaa Prajalu Ninnu Sthuthiyinchedaru Gaaka Maa - Devaa Prajalu Ninnu 4. Yehovaa Neethitho Neevu - Nyaayamu Theercheduvu Eledavu Bhoomimeeda - Nunna Janulanu 5. Janulaananda Yuthsaaha - Dhvani Cheyuduru Gaaka Janulu Devaa Ninnu - Sthuthiyinchedaru Gaaka 6. Bhoomi Phaliyinchunu Yeho - Vaa Mammu Deevinchunu Bhoolokulandaru Daiva - Bhakthi Kalgiyunduru