నీ మందిరము అతిశృంగారము నీ ప్రజలందరికి - YouWorship
Nee Mandiramu Athishrunggaaramu Nee Prajalandariki
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: నీ మందిరము అతిశృంగారము - నీ ప్రజలందరికి మహిమ తేజస్సు మెండుగ నింపి - నూతన పరచు దేవ (2) 1. నీ రక్తము చిందించి - నూతన జన్మము నిచ్చి - (2) స్వాస్థ్యముగ మమ్ముజేసి - నీ మందిరమున నిలిపి - (2) కొదువలయందు కృపచూపించి - తృప్తిగ పోషించితివి - (2) మహిమ ... మహిమ ... మహిమ ... నీకే - (2) 2. నీ మందిరములో నిత్యము - వసియించి వర్ధిల్లెదము" అనుదినము స్తుతియించి - నూతన బలమును పొంది అన్నిటియందు దీవించబడి - ధన్యులుగా నుండెదము మహిమ ... మహిమ ... మహిమ ... నీకే 3. నీ మందిరములో దొరుకున్ - నిత్యానందము నిరతం శోధన శ్రమల యందు - కదలక స్థిరముగ నిలచు అంతము లేని అద్భుతమైన - ఆదరణ పొందెదము మహిమ ... మహిమ ... మహిమ ... నీకే 4. కోల్పోతిమి నీ మహిమను - మా అతిక్రమముల వలన క్షమియించి నింపుము దేవ - మహాప్రభావ మహిమను మునుపటి మహిమను మించిన మహిమతో - నిండుగ నింపుము దేవ మహిమ ... మహిమ ... మహిమ ... నీకే 5. అంతము వరకు మమ్ము - సజీవ రాళ్ళవలె నుంచి కట్టుము ఆత్మ మందిరము - నింపుము అధిక మహిమను యుగయుగములకు ఘనత మహిమ - నీకు కలుగును గాక మహిమ ... మహిమ ... మహిమ ... నీకే Pallavi: Nee Mandiramu Athishrunggaaramu - Nee Prajalandariki Mahima Thejassu Menduga Nimpi - Noothana Parachu Deva (2) 1. Nee Rakthamu Chindinchi - Noothana Janmamu Nichchi - (2) Svaasthyamuga Mammujesi - Nee Mandiramuna Nilipi - (2) Koduvalayandu Krupachoopinchi - Thrupthiga Poshinchithivi - (2) Mahima ... Mahima ... Mahima ... Neeke - (2) 2. Nee Mandiramulo Nithyamu - Vasiyinchi Vardhilledamu" Anudinamu Sthuthiyinchi - Noothana Balamunu Pondi Annitiyandu Deevinchabadi - Dhanyulugaa Nundedamu Mahima ... Mahima ... Mahima ... Neeke 3. Nee Mandiramulo Dorukun - Nithyaanandamu Nirathan Shodhana Shramala Yandu - Kadalaka Sthiramuga Nilachu Anthamu Leni Adbhuthamaina - Aadarana Pondedamu Mahima ... Mahima ... Mahima ... Neeke 4. Kolpothimi Nee Mahimanu - Maa Athikramamula Valana Kshamiyinchi Nimpumu Deva - Mahaaprabhaava Mahimanu Munupati Mahimanu Minchina Mahimatho - Ninduga Nimpumu Deva Mahima ... Mahima ... Mahima ... Neeke 5. Anthamu Varaku Mammu - Sajeeva Raallavale Nunchi Kattumu Aathma Mandiramu - Nimpumu Adhika Mahimanu Yugayugamulaku Ghanatha Mahima - Neeku Kalugunu Gaaka Mahima ... Mahima ... Mahima ... Neeke