నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, ధన్యులు - YouWorship
Nee Mandiramunandu Nivasinchuvaaru Dhanyulu, Dhanyulu
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: నీ మందిరమునందు - నివసించువారు ధన్యులు, ధన్యులు నీ ... వలన బలమొందువారు - ధన్యులు ధన్యులు (2) 1. యెహోవా, నీయందు - నమ్మికగలవారె ధన్యులు నీ ధర్మశాస్త్రమునందానందం - గలవారె ధన్యులు (2) 2. నీతికొరకు ఆకలి దప్పుల్ - కలిగినవారె ధన్యులు ఆత్మ విషయంబై దీనులుగా నున్న - వారె ధన్యులు 3. హృదయశుద్ధి, కనికరము - కలిగియున్నవారె ధన్యులు సాత్వీకులు, సమాధానపరచు - వారె ధన్యులు 4. క్రీస్తు కొరకు శ్రమనొందుచు - నిందింపబడువారె ధన్యులు మీ మీద, చెడు మాటలు - పలుకునప్పుడె ధన్యులు 5. క్రీస్తు నిమిత్తం, దరిద్రులై - ఆకలిగొనువారె ధన్యులు సంతోషించి, స్తుతించినచో - పరలోకంలో ధన్యులు 6. సత్యం కలిగి వాక్యంచదివి - ధ్యానించేవారే ధన్యులు వ్రాయబడిన వాక్యంవిన - గైకొనువారె ధన్యులు 7. పరలోకంలో చేరుటకు - రక్షణగలవారె ధన్యులు ప్రభుయేసుక్రీస్తు నందు మృతినొందు - వారందరును ధన్యులు" 8. చూచి నమ్మువారికంటె - చూడక నమ్మువారె ధన్యులు ప్రియ సోదర, ప్రియ సోదరి - నిరీక్షణ నుంచుము Pallavi: Nee Mandiramunandu - Nivasinchuvaaru Dhanyulu, Dhanyulu Nee ... Valana Balamonduvaaru - Dhanyulu Dhanyulu (2) 1. Yehovaa, Neeyandu - Nammikagalavaare Dhanyulu Nee Dharmashaasthramunandaanandan - Galavaare Dhanyulu (2) 2. Neethikoraku Aakali Dappul - Kaliginavaare Dhanyulu Aathma Vishayambai Deenulugaa Nunna - Vaare Dhanyulu 3. Hrudayashuddhi, Kanikaramu - Kaligiyunnavaare Dhanyulu Saathveekulu, Samaadhaanaparachu - Vaare Dhanyulu 4. Kreesthu Koraku Shramanonduchu - Nindimpabaduvaare Dhanyulu Mee Meeda, Chedu Maatalu - Palukunappude Dhanyulu 5. Kreesthu Nimiththan, Daridrulai - Aakaligonuvaare Dhanyulu Santhoshinchi, Sthuthinchinacho - Paralokanlo Dhanyulu 6. Sathyan Kaligi Vaakyanchadivi - Dhyaaninchevaare Dhanyulu Vraayabadina Vaakyanvina - Gaikonuvaare Dhanyulu 7. Paralokanlo Cherutaku - Rakshanagalavaare Dhanyulu PrabhuYesuKreesthu Nandu Mruthinondu - Vaarandarunu Dhanyulu" 8. Choochi Nammuvaarikante - Choodaka Nammuvaare Dhanyulu Priya Sodara, Priya Sodari - Nireekshana Nunchumu