నీ బాహు బలము - YouWorship
Nee Baahu Balamu
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
నీబాహు బలము ఎన్నడైన దూరమాయెనా? నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎప్పుడైనా మూగబోయెనా? నిర్మల హృదయుడా నా దీపము వెలిగించితివి యేసయ్యా అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ దహించు అగ్నిగా నిలిచి విరోధిబాణములను తప్పించితివి అవమానించిన వారే అభిమానమును పంచగా ఆనంద సంకేతమే ఈరక్షణ గీతం ||నీ బాహు|| సారవంతమైన తోటలో నను నాటితివి చీకటి కమ్మిన మబ్బులే కురిసెను దీవన వర్షమై ఇంత గొప్ప కృపను గూర్ది ఏమని వివరింతును ||నీ బాహు|| విశ్వాస వీరుల జాడలో నను నడిపించుచూ పుటమువేసియున్నావు సంపూర్ణ పరిశుద్ధత నేపొందుటకు గొప్ప సాక్షి సంఘమై శిలువను ప్రకటింతును ||నీ బాహు|| Pallavi|| Neebaahu Balamu Ennadaina Dooramaayenaa? Nithya Jeevamichchu Needu Vaakku Eppudainaa Moogaboyenaa? Nirmala Hrudayudaa Naa Deepamu Veliginchithivi Yesayyaa Apaaramainadi Naapai Neekunna Athyunnatha Prema Cha|| Intha Goppa Rakshana Kotalo Nanu Nilipithivi Dahinchu Agnigaa Nilichi Virodhibaanamulanu Thappinchithivi Avamaaninchina Vaare Abhimaanamunu Panchagaa Aananda Sangkethame Eerakshana Geethan ||Nee Baahu|| Cha|| Saaravanthamaina Thotalo Nanu Naatithivi Sarvaadhikaarigaa Thodai Roga Maranabheethine Tholaginchithivi Cheekati Kammina Mabbule Kurisenu Deevana Varshamai Intha Goppa Krupanu Goordi Emani Vivarinthunu ||Nee Baahu|| Cha|| Vishvaasa Veerula Jaadalo Nanu Nadipinchuchoo