నీ ప్రేమ మాధుర్యము - YouWorship
Nee Prema Maadhuryamu
Artist: Rachel J Komanapalli
Category: Praise
Song Lyrics
నీ ప్రేమ మాధుర్యము నేనేమని వర్ణింతును నా ఊహ చాలదు ఊపిరి చాలదు ఎంతో ఎంతో మధురం నీ ప్రేమ ఎంతో మధురం ప్రభు యేసు ప్రేమ మధురం నా పూర్ణ హృదయముతో నా పూర్ణ ఆత్మతో నా పూర్ణ మనస్సుతో నిను పూజింతును నా ప్రభువా (2) ||నీ ప్రేమ|| కొనియాడుచుందురు నీ ప్రేమను (2) కృపామయుడా కరుణించువాడా ప్రేమస్వరూపా ప్రణుతింతునయ్యా (2) ||నా పూర్ణ|| కాపాడువాడవు పాలించువాడవు (2) సర్వమానవులను పరమున చేర్చెడి అద్వితీయుడా ఆరాధ్యదైవమా (2) ||నా పూర్ణ|| Nee Prema Maadhuryamu Nenemani Varninthunu Naa Ooha Chaaladu Oopiri Chaaladu Entho Entho Madhuram Nee Prema Entho madhuram Prabhu Yesu Prema Madhuram Naa Poorna Hrudayamutho Naa Poorna Aathmatho Naa Poorna Manassutho Devadoothalu Reyimbavalu Koniyaaduchunduru Nee Premanu (2) Krupaamayudaa Karuninchuvaadaa Srushtikarthavu Sarva Lokamunu Kaapaaduvaadavu Paalinchuvaadavu (2) Sarva Maanavulanu Paramuna Cherchedi