నీ ప్రేమ నా జీవితాన్ని - YouWorship
Nee Prema Naa Jeevithaanni
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
నీ ప్రేమ నా జీవితాన్ని – నీకై వెలిగించెనే యేసయ్యా నీ కృప సెలయేరులా – నాలో ప్రవహించెనే (2) నన్ను క్షమియించెనే – నన్ను కరుణించెనే నన్ను స్థిరపరచెనే – నన్ను ఘనపరచెనే (2) యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా ఓ మెస్సయ్యా (2) నేను నిన్ను విడచిననూ – నీవు నన్ను విడువలేదయ్యా దారి తప్పి తొలగిననూ – నీ దారిలో నను చేర్చినావయ్యా (2) ఏమివ్వగలను నీ కృపకు నేను వెలకట్టలేను నీ ప్రేమను (2) ||యేసయ్యా|| జలములు నన్ను చుట్టిననూ – నీ చేతిలో నను దాచినావయ్యా జ్వాలలు నాపై లేచిననూ – నీ ఆత్మతో నను కప్పినావయ్యా (2) ఏమివ్వగలను నీ కృపకు నేను వెలకట్టలేను నీ ఆత్మను (2) ||యేసయ్యా|| Nee Prema Naa Jeevithaanni – Neekai Veliginchene Yesayyaa Nee Krupa Selayerulaa – Naalo Pravahinchene (2) Nannu Kshamiyinchene – Nannu Karuninchene Nannu Sthiraparachene – Nannu Ghanaparachene (2) Yesayyaa Yesayyaa Naa Yesayyaa Yesayyaa Yesayyaa O Messayyaa (2) Nenu Ninnu Vidachinanu – Neevu Nannu Viduvaledhayyaa Daari Thappi Tholaginanu – Nee Daarilo Nanu Cherchinaavayyaa (2) Emivvagalanu Nee Krupaku Nenu Velakattalenu Nee Premanu (2) ||Yesayyaa|| Jalamulu Nannu Chuttinanu – Nee Chethilo Nanu Daachinaavayyaa Jwaalalu Naapai Lechinanu – Nee Aathmatho Nanu Kappinaavayyaa (2) Emivvagalanu Nee Krupaku Nenu Velakattalenu Nee Aathmanu (2) ||Yesayyaa||