నీ ప్రేమ నాలో మధురమైనది - YouWorship
Nee Prema Naalo Madhuramainadi
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము (2) ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను పరవశించి నాలో మహిమపరతు నిన్నే సర్వకృపానిధి నీవు – సర్వాధికారివి నీవు సత్య స్వరూపివి నీవు – ఆరాధింతును నిన్నే ||నీ ప్రేమ|| చేరితి నిన్నే విరిగిన మనస్సుతో కాదనలేదే నా మనవులు నీవు (2) హృదయము నిండిన గానం – నను నడిపే ప్రేమ కావ్యం నిరతము నాలో నీవే – చెరగని దివ్య రూపం (2) ఇది నీ బాహు బంధాల అనుబంధమా తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే నా యేసురాజా ఆరాధన నీకే (2) ||నీ ప్రేమ|| నా ప్రతి పదములో జీవము నీవే నా ప్రతి అడుగులో విజయము నీవే (2) ఎన్నడు విడువని ప్రేమ – నిను చేరే క్షణము రాదా నీడగా నాతో నిలిచే – నీ కృపయే నాకు చాలును (2) ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమా తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే నా యేసురాజా ఆరాధన నీకే (2) ||నీ ప్రేమ|| నీ సింహాసనము నను చేర్చుటకు సిలువను మోయుట నేర్పించితివి (2) కొండలు లోయలు దాటే – మహిమాత్మతో నింపినావు దయగల ఆత్మతో నింపి – సమాభూమిపై నడిపినావు (2) ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమా తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే నా యేసురాజా ఆరాధన నీకే (2) ||నీ ప్రేమ|| Nee Prema Naalo Madhuramainadi Adi Naa Oohakandani Kshema Shikharamu (2) Eri Korukunnaavu Prema Choopi Nannu Paravashinchi Naalo Mahimaparathu Ninne Sarvakrupaanidhi Neevu – Sarvaadhikaarivi Neevu Sathya Swaroopivi Neevu – Aaraadhinthunu Ninne ||Nee Prema|| Cherithi Ninne Virigina Manassutho Kaadanalede Naa Manavulu Neevu (2) Hrudayamu Nindina Gaanam – Nanu Nadipe Prema Kaavyam Niarathamu Naalo Neeve – Cheragani Divya Roopam (2) Idi Nee Baahu Bandhaala Anubandhamaa Thejoviraajaa Sthuthi Mahimalu Neeke Naa Yesuraajaa Aaraadhana Neeke (2) ||Nee Prema|| Naa Prathi Padamulo Jeevamu Neeve Naa Prathi Adugulo Vijayamu Neeve (2) Ennadu Viduvani Prema – Ninu Chere Kshanamu Raadaa Needagaa Naatho Niliche – Nee Krupaye Naaku Chaalunu (2) Idi Nee Prema Kuripinchu Hemanthamaa Thejoviraajaa Sthuthi Mahimalu Neeke Naa Yesuraajaa Aaraadhana Neeke (2) ||Nee Prema|| Nee Simhaasnamu Nanu Cherchutaku Siluvanu Moyuta Nerpinchithivi (2) Kondalu Loyalu Daate – Mahimaathmatho Nimpinaavu Dayagala Aatmatho Nimpi – Samabhoomipai Nadipinaavu (2) Idi Nee Aathma Bandhamukai Sankethamaa Thejoviraajaa Sthuthi Mahimalu Neeke Naa Yesuraajaa Aaraadhana Neeke (2) ||Nee Prema||