నీ ప్రేమ ఎంతో మధురం - YouWorship
Nee Prema Entho Madhuram
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||నీ ప్రేమ|| రాతి గుండెలే మారును నీ మాట సెలవిస్తే (2) రమణీయము నీ మాటలే వెదజల్లును సుమగంధమే (2) ||యేసయ్యా|| వ్యాధి బాధలే పోవును నీ మాట సెలవిస్తే (2) బలమైనది నీ మాటయే తొలగించును కారు చీకటులే (2) ||యేసయ్యా|| Nee Prema Entho Madhuram Yesayyaa Nee Maata Entho Shreshtam Yesayyaa (2) Yesayyaa Yesayyaa Yesayyaa Yesayyaa (2) ||Nee Prema|| Raathi Gundele Maarunu Nee Maata Selavisthe (2) Ramaneeyamu Nee Maatale Vedajallunu Sumagandhame (2) ||Yesayyaa|| Vyaadhi Baadhale Povunu Nee Maata Selavisthe (2) Balamainadi Nee Maataye Tholaginchunu Kaaru Cheekatule (2) ||Yesayyaa||