నీ ప్రేమ ఎంతో - YouWorship
Nee Prema Entho
Artist: అబ్రహాం
Category: Praise
Song Lyrics
నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం (2) యేసు యేసయ్యా నీ ప్రేమ మధురం యేసయ్యా మధురాతి మధురం (2) ||నీ ప్రేమ|| మరచిపోనిది నీ ప్రేమా నన్ను మార్చుకున్నది నీ ప్రేమా కన్ను రెప్ప లాంటిది నీ ప్రేమా జీవ కాలముండును నీ ప్రేమా (2) ||నీ ప్రేమ|| సిలువకెక్కెను నీ ప్రేమా నాకు విలువ నిచ్చెను నీ ప్రేమా నాకై మరణించెను నీ ప్రేమా నాకై తిరిగి లేచెను నీ ప్రేమా (2) ||నీ ప్రేమ|| తల్లికుండునా నీ ప్రేమా సొంత చెల్లికుండునా నీ ప్రేమా అన్నకుండునా నీ ప్రేమా కన్న తండ్రికుండునా నీ ప్రేమా (2) ||నీ ప్రేమ|| త్యాగమున్నది నీ ప్రేమలో దీర్ఘ శాంతమున్నది నీ ప్రేమలో బలమున్నది నీ ప్రేమలో గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో (2) ||నీ ప్రేమ|| Nee Prema Entho Entho Madhuram (2) Yesu Yesayyaa Nee Prema Madhuram Yesayyaa Madhuraathi Madhuram (2) ||Nee Prema|| Marachiponidi Nee Premaa Nannu Maarchukunnadi Nee Premaa Kannu Reppa Laantidi Nee Premaa Jeeva Kaalamundunu Nee Premaa (2) ||Nee Prema|| Siluvakekkenu Nee Premaa Naaku Viluva Nichchenu Nee Premaa Naakai Maraninchenu Nee Premaa Naakai Thirigi Lechenu Nee Premaa (2) ||Nee Prema|| Thallikundunaa Nee Premaa Sontha Chellikundunaa Nee Premaa Annakundunaa Nee Premaa Kanna Thandrikundunaa Nee Premaa (2) ||Nee Prema|| Thyaagamunnadi Nee Premalo Deergha Shaanthamunnadi Nee Premalo Balamunnadi Nee Premalo Goppa Bhaagyamunnadi Nee Premalo (2) ||Nee Premaa||