నీ ప్రేమే నాకు చాలయ్యా - YouWorship
Nee Preme Naaku Chaalayyaa
Artist: టోనీ ప్రకాష్
Category: Praise
Song Lyrics
నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా నీ కృపయే నాకు తోడయ్యా ఓ మెస్సయ్యా (2) నీ దీవెనా నాకు చాలయ్యా (2) ఓ కరుణామయా (4) ||నీ ప్రేమే|| నన్ను ప్రేమించి నన్నాదరించి నీ సన్నిధిలో నను నిలిపితివి (2) ||నీ దీవెనా|| ఈ లోక మనుషులు నన్ను ద్వేషించినా నీవు నన్ను మరువని దేవుడవు (2) ||నీ దీవెనా|| కరువులు భూకంపాలు యుద్ధాలు వచ్చినా నీ రాకడకు గుర్తులుగా ఉన్నవి (2) నీ సువార్తను నే చాటెదను (2) ఓ కరుణామయా (4) ||నీ ప్రేమే|| Nee Preme Naaku Chaalayyaa O Yesayyaa Nee Krupaye Naaku Thodayyaa O Messaiah (2) Nee Deevenaa Naaku Chaalayyaa (2) O Karunaamayaa (4) ||Nee Preme|| Nannu Preminchi Nannaadarinchi Nee Sannidhilo Nanu Nilapithivi (2) ||Nee Deevenaa|| Ee Loka Manushulu Nannu Dweshinchinaa Neevu Nannu Maruvani Devudavu (2) ||Nee Deevenaa|| Karuvulu Bhookampaalu Yuddhaalu Vachchinaa Nee Raakadaku Gurthulugaa Unnavi (2) Nee Suvaarthanu Ne Chaatedanu (2) O Karunaamayaa (4) ||Nee Preme||