నీ ప్రేమా నీ కరుణా - YouWorship
Nee Premaa Nee Karunaa
Artist: పి సతీష్ కుమార్
Category: Praise
Song Lyrics
నీ ప్రేమా నీ కరుణా చాలునయ్యా నా జీవితాన మరి దేనిని ఆశించను నే కోరను ఈ జగాన చాలయ్య చాలీ దీవెనలు చాలు మేలయ్య మేలు నీ సన్నిధి మేలు (2) గురిలేని నన్ను గుర్తించినావే వెలలేని నాకు విలువిచ్చినావే విలువైన పాత్రగా నను మార్చినావే ||నీ ప్రేమా|| చేజారిన నాకై చేచాచినావే చెరనుండి నన్ను విడిపించినావే చెరగని నీ ప్రేమకు సాక్షిగ మార్చావే ||నీ ప్రేమా|| నరకపు పొలిమేరలో నను కనుగొన్నావే నీ ప్రేమను ప్రకటింప నను ఎన్నుకొన్నావే నీ కుమారునిగా నను మార్చినావే ||నీ ప్రేమా|| Nee Premaa Nee Karunaa Chaalunayyaa Naa Jeevithaana Mari Denini Aashinchanu Ne Koranu Ee Jagaana Melayya Melu Nee Sannidhi Melu (2) ||Nee Premaa|| Gurileni Nannu Gurthinchinaave Enaleni Premanu Choopinchinaave Viluvaina Paathraga Nanu Maarchinaave ||Nee Premaa|| Chejaarina Naakai Chechaachinaave Chedarina Naa Brathukunu Cheradeesinaave Cheragani Nee Premaku Saakhshiga Maarchaave ||Nee Premaa|| Narakapu Polimeralo Nanu Kanugonnaave Kalvarilo Praanamichchi Nanu Konnaave