నీ ప్రేమలో నుండి నన్ను - YouWorship
Nee Premalo Nundi Nannu
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు (2) శ్రమలైనను శత్రువైనను నిన్ను నన్ను వేరు చేయలేవు యేసయ్యా యేసయ్యా నిను మరువలేనయ్యా యేసయ్యా యేసయ్యా నిను విడువలేనయ్యా (2) క్షణమైన నువ్వు లేక నే ఉండలేనయ్యా (2) ||నీ ప్రేమలో|| జీవించుచున్నది నేను కాదు క్రీస్తే నాలో జీవిస్తున్నాడు (2) ఏదేమైనా నాకు యేసే కావాలి ఎవరేమన్నా నాకు యేసే కావాలి (2) ||యేసయ్యా|| నీ చిత్తం చేయుటకు నాకు ఆనందం నీ ప్రతి మాటకు లోబడి ఉంటాను (2) ఏమిచ్చినా నీకు స్తోత్రాలే ఏమివ్వక పోయినా వందనాలే (2) ||యేసయ్యా|| ఈ లోకాన్ని నేను పెంటగా ఎంచాను నీ కోసమే నీ ప్రేమ కోసమే (2) నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైననేమి అది లాభమే (2) ||యేసయ్యా|| Nee Premalo Nundi Nannu Edabaapu Vaarevaru (2) Shramalainanu Shathruvainanu Ninnu Nannu Veru Cheyalevu Yesayyaa Yesayyaa Ninu Maruvalenayyaa Yesayyaa Yesayyaa Ninu Viduvalenayyaa (2) Kshanamaina Nuvvu Leka Ne Undalenayyaa (2) ||Nee Premalo|| Jeevinchuchunnadi Nenu Kaadu Kreesthe Naalo Jeevisthunnaadu (2) Edemainaa Naaku Yese Kaavaali Evaremannaa Naaku Yese Kaavaali (2) ||Yesayyaa|| Nee Chiththam Cheyutaku Naaku Aanandam Nee Prathi Maataku Lobadi Untaanu (2) Emichchinaa Neeku Sthothraale Emivvaka Poyinaa Vandanaale (2) ||Yesayyaa|| Ee Lokaanni Nenu Pentagaa Enchaanu Nee Kosame Nee Prema Kosame (2) Naa Mattukaithe Brathukuta Kreesthe Chaavainanemi Adi Laabhame (2) ||Yesayyaa||