నీ ప్రేమకు సాటి - YouWorship
Nee Premaku Saati
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
నీ ప్రేమకు సాటి లేనే లేదు ప్రేమారూపా యేసురాజా (2) నింగియందునా – నేల యందునా పాతాళమందునా – ఎందైన గాని (2) నీకన్నా అధికులు ఎవరు లేనే లేరు ||నీ ప్రేమకు|| పాపినైన నా కొరకు – పరలోకం విడచినదెవరు నా పాపముల కొరకై – సిలువలో మరణించినదెవరు (2) క్షమియించి రక్షించిన నా తండ్రి నీవే ||నీ ప్రేమకు|| ధరలోని ధన ధాన్యములు – నన్ను వీడినా ఇలలో నా సరివారు – త్రోసివేసినా (2) ఇహమందు పరమందు నా ధనము నీవే ||నీ ప్రేమకు|| Nee Premaku Saati Lene Ledu Premaaroopaa Yesuraajaa (2) Ningiyandunaa – Nela Yandunaa Paathaalamandunaa – Endaina Gaani (2) Neekannaa Adhikulu Evaru Lene Leru ||Nee Premaku|| Paapinaina Naa Koraku – Paralokam Vidachinadevaru Naa Paapamula Korakai – Siluvalo Maraninchinadevaru (2) Kshamiyinchi Rakshinchina Naa Thandri Neeve ||Nee Premaku|| Dharaloni Dhana Dhaanyamulu – Nannu Veedinaa Ilalo Naa Sarivaaru – Throsivesinaa (2) Ihamandu Paramandu Naa Dhanamu Neeve ||Nee Premaku||