నీ పిలుపు - YouWorship
Nee Pilupu
Artist: బెన్ని జాషువా
Category: Praise
Song Lyrics
నీ పిలుపు వలన నేను నశించిపోలేదు నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను నీ ప్రేమకు సాటి లేదు (2) నశించుటకు ఎందరో వేచియున్నను నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను ద్రోహము నిందల మధ్యలో నే నడచినను నీ నిర్మల హస్తము నన్ను భరియించెను యజమానుడా నా యజమానుడా… నన్ను పిలచిన యజమానుడా యజమానుడా నా యజమానుడా… నన్ను నడిపించే యజమానుడా మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచినవి అనేకములు మనోవేదనతో నిన్ను విడిచి పరుగెత్తినను నన్ను వెంటాడి నీ సేవను చేసితివి నా ఆధారమా నా దైవమా పిలిచిన ఈ పిలుపునకు కారణమా (2) పిలిచిన నీవు నిజమైన వాడవు నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు ఏదేమైనను కొనసాగించితివి నీపై ఆధారపడుటకు అర్హుడవు నిన్ను నమ్మెదను వెంబడింతును చిరకాలము నిన్నే సేవింతును (2) ||నీ పిలుపు|| Nee Pilupu Valana Nenu Nashinchipoledu Nee Prema ENnadu Nannu Viduvaledu Nee Krupa Kaachuta Valana Jeevisthunnaanu Nee Premaku Saati Ledu (2) Nashinchutaku Endaro Vechiyunnanu Nashimpani Nee Pilupu Nannu Kaapaadenu Drohamu Nindala Madhyalo Ne Nadachinanu Nee Nirmal Hasthamu Nannu Bhariyinchenu Yajamaanudaa Naa Yajamaanudaa.. Nanu Pilachina Yajamaanudaa Yajamaanudaa Naa Yajamaanudaa.. Nannu Nadipinche Yajamaanudaa Manushyulu Moosina Thalupulu Konnainanu Naakai Neevu Therachinavi Anekamulu Manovedanatho Ninnu Vidichi Parugetthinanu Nannu Ventaadi Nee Sevanu Chesithivi Naa Aadharaamaa Naa Daivamaa Pilichina Ee Pilupunaku Kaaranamaa (2) Pilichina Neevu Nijamaina Vaadavu Nannu Hechchinche Aalochana Galavaadavu Edemainanu Konasaaginchithivi Neepai Aadhaarapadutaku Arhudavu Ninnu Nammedanu Vembadinthunu Chirakaalamu Ninne Sevinthunu (2) ||Nee Pilupu||