నీ పాద సన్నిధికి - YouWorship
Nee Paadha Sannidhiki
Artist: Unknown Artist
Category: Prayer
Song Lyrics
నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా నే వచ్చితిని (2) ||నీ పాద|| విశ్రాంతి నిచ్చెడు దేవా శ్రమలెల్ల తీర్చుమయ్యా (2) సిలువయే నా ఆశ్రయము హాయిగా నచ్చటుండెదను (2) ||నీ పాద|| ప్రార్ధించుమంటివి ప్రభువా సంకట సమయములో (2) దయ చూపి నను కరుణించి ప్రేమతో ఆదరించుమయ్యా (2) ||నీ పాద|| Nee Paadha Sannidhiki Krupaamayaa Yesayyaa Nee Prema Kanugonuchu Devaa Ne Vachchithini (2) ||Nee Paadha|| Vishraanthi Nichchedu Devaa Shramalella Theerchumayyaa (2) Siluvaye Naa Aashrayamu Haayigaa Nachchatundedanu(2) ||Nee Paadha|| Praardhinchumantivi Prabhuvaa Sankata Samayamulo (2) Daya Choopi Nanu Karuninchi Prematho Aadarinchumayyaa (2) ||Nee Paadha||