నీ పాదాలే నాకు శరణం - YouWorship
Nee Paadaale Naaku Sharanam
Artist: మాథ్యూస్
Category: Praise
Song Lyrics
నీ పాదాలే నాకు శరణం యేసయ్యా నీవే ఆధారము (2) నా ఆశ్రయ పురము – ఎత్తైన కోటవి నీవేనయ్యా (2) నా దాగు చాటు నీవే యేసయ్యా (2) ||నీ పాదాలే|| అలసిన సమయములో ఆశ్రయించితి నీ పాద సన్నిధి (2) నా ఆశ్రయుడా నీ కన్నా నాకు కనిపించదు వేరొక ఆశ్రయము (2) కనిపించదు వేరొక ఆశ్రయము శరణం శరణం శరణం నీవే శరణం యేసయ్యా (2) ||నీ పాదాలే|| ఇరుకు ఇబ్బందులలో చూచుచుంటిని నీ వైపు నేను (2) నా పోషకుడా నీ కన్న నాకు కనిపించరే వేరొక పోషకుడు (2) కనిపించరే వేరొక పోషకుడు శరణం శరణం శరణం నీవే శరణం యేసయ్యా (2) ||నీ పాదాలే|| సాతాను శోధనలో పరుగెత్తితిని నీ వాక్కు కొరకు (2) నా జయశీలుడా నీకన్న నాకు కనిపించరే జయమును ఇచ్చే వేరొకరు (2) కనిపించరే జయమునిచ్చే వేరొకరు శరణం శరణం శరణం నీవే శరణం యేసయ్యా (2) ||నీ పాదాలే|| Nee Paadaale Naaku Sharanam Yesayyaa Neeve Aadhaaramu (2) Naa Aashraya Puramu – Etthaina Kotavi Neevenayyaa (2) Naa Daagu Chaatu Neeve Yesayyaa (2) ||Nee Paadaale|| Alasina Samayamulo Aashrayinchithi Nee Paada Sannidhi (2) Naa Aashrayudaa Nee Kanna Naaku Kanipinchade Veroka Aashrayamu (2) Kanipinchade Veroka Aashrayamu Sharanam Sharanam Sharanam Neeve Sharanam Yesayyaa (2) ||Nee Paadaale|| Iruku Ibbandulalo Choochuchuntini Nee Vaipu Nenu (2) Naa Poshakudaa Nee Kanna Naaku Kanipinchare Veroka Poshakudu (2) Kanipinchare Veroka Poshakudu Sharanam Sharanam Sharanam Neeve Sharanam Yesayyaa (2) ||Nee Paadaale|| Saathaanu Shodhanalo Parugetthithini Nee Vaakku Koraku (2) Naa Jayasheeludaa Neekanna Naaku Kanipinchare Jayamunu Ichche Verokaru (2) Kanipinchare Jayamunichche Verokaru Sharanam Sharanam Sharanam Neeve Sharanam Yesayyaa (2) ||Nee Paadaale||