నీ పాదాలు తడపకుండా - YouWorship
Nee Paadaalu Thadapakundaa
Artist: ఫిన్నీ అబ్రహాం
Category: Prayer
Song Lyrics
ప్రార్థన వలనే పయనము – ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము – ప్రార్థన లేనిదే పరాజయం (2) ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా (2) నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా (2) ||ప్రార్థన|| ప్రార్ధనలో నాటునది – పెల్లగించుట అసాధ్యము ప్రార్ధనలో పోరాడునది – పొందకపోవుట అసాధ్యము (2) ప్రార్ధనలో ప్రాకులాడినది – పతనమవ్వుట అసాధ్యము (2) ప్రార్ధనలో పదునైనది – పనిచేయకపోవుట అసాధ్యము (2) ||ప్రభువా|| ప్రార్ధనలో కనీళ్లు – కరిగిపోవుట అసాధ్యము ప్రార్ధనలో మూల్గునది – మరుగైపోవుట అసాధ్యము (2) ప్రార్ధనలో నలిగితే – నష్టపోవుట అసాధ్యము (2) ప్రార్ధనలో పెనుగులాడితే – పడిపోవుట అసాధ్యము (2) ||ప్రభువా|| Praardhana Valane Payanamu – Praardhane Praakaaramu Praardhane Praadhanyamu – Praardhana Lenide Paraajayam (2) Prabhuvaa Praardhana Nerpayyaa Praardhinchakundaa Ne Undalenayya (2) Nee Paadaalu Thadapakundaa Naa Payanam Saagadayyaa (2) ||Praardhana|| Praardhanalo Naatunadi – Pellaginchuta Asaadhyamu Praardhanalo Poraadunadi – Pondakapovuta Asaadhyamu (2) Praardhanalo Praakulaadinadi – Pathanamavvuta Asaadhyamu (2) Praardhanalo Padunainadi – Panicheyakapovuta Asaadhyamu (2) ||Prabhuvaa|| Praardhanalo Kanneellu – Karigipovuta Asaadhyamu Praardhanalo Moolgunadi – Marugaipovuta Asaadhyamu (2) Praardhanalo Naligithe – Nashtapovuta Asaadhyamu (2) Praardhanalo Penugulaadithe – Padipovuta Asaadhyamu (2) ||Prabhuvaa||