నీ పాదం మ్రొక్కెదన్ - YouWorship
Nee Paadam Mrokkedan
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
నీ పాదం మ్రొక్కెదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను యేసయ్యా… నీ ప్రేమ పొంగుచున్నది (2) పరిశుద్ధమైన పరవశమే పరమ యేసుని కృపా వరమే (2) వెదకి నన్ను కనుగొంటివి (2) పాడుటకు పాటనిచ్చితివి (2) ||నీ పాదం|| నూతన నూనె ప్రభావముతో నూతన కవిత్వపు కృపతోను (2) నింపి నిత్యము నడిపితివి (2) నూతన షాలేము చేర్చేడవు (2) ||నీ పాదం|| ఇరుకు నందు పిలచితివి నాకు సహాయము చేసితివి (2) చెడి ఎక్కడ తిరుగకుండా (2) చేరవచ్చి నన్ను ఆడుకొంటివి (2) ||నీ పాదం|| నిత్యముగ నీ సన్నిధి నాకు ఇచ్చును విశ్రాంతిని (2) దుడ్డు కర్ర నీ దండమును (2) నిజముగ నన్ను ఆదరించును (2) ||నీ పాదం|| ఫలించు చెట్టు నీవు నిలచు తీగగా నేను వ్యాపించుటకై (2) కొమ్మ నరికి కలుపు తీసి (2) కాపాడి శుద్దీకరించితివి (2) ||నీ పాదం|| పరిశుద్ధమైన కీర్తితోను ప్రకాశమైన శిఖరముపై (2) శీఘ్రముగ చేర్చెదవు (2) సీయోనులో నిన్ను కీర్తించెదన్ (2) ||నీ పాదం|| Nee Paadam Mrokkedan Nithyamu Sthuthinchi Ninnu Paadi Keerthinchedanu Yesayyaa… Nee Prema Ponguchunnadi (2) Parishudhdhamaina Paravashame Parama Yesuni Krupaa Varame (2) Vedaki Nannu Kanugontivi (2) Paadutaku Paatanichchithivi (2) ||Nee Paadam|| Noothana Noone Prabhaavamutho Noothana Kavithvapu Krupathonu (2) Nimpi Nithyamu Nadipithivi (2) Noothana Shaalemu Cherchedavu (2) ||Nee Paadam|| Iruku Nandu Pilachithivi Naaku Sahaayamu Chesithivi (2) Chedi Ekkada Thirugakunda (2) Cheravachchi Nannu Aadukontivi (2) ||Nee Paadam|| Nithyamuga Nee Sannidhi Naaku Ichchunu Vishraanthini (2) Duddu Karra Nee Dandamunu (2) Nijamuga Nannu Aadarinchunu (2) ||Nee Paadam|| Phalinchu Chettu Neevu Nilachu Theegaga Nenu Vyaapinchutakai (2) Komma Nariki Kalupu Theesi (2) Kaapaadi Shudhdheekarinchithivi (2) ||Nee Paadam|| Parishudhdhamaina Keerthithonu Prakaashamaina Shikharamupai (2) Sheeghramuga Cherchedavu (2) Seeyonulo Ninnu Keerthinchedan (2) ||Nee Paadam||