నీ పద సేవయే చాలు - YouWorship
Nee Pada Sevaye Chaalu
Artist: దియ్యా ప్రసాద రావు
Category: Praise
Song Lyrics
నీ పద సేవయే చాలు యేసు నాకదియే పది వేలు నీ పద సేవయే చాలు నీ పద జ్ఞానము నాకిలా క్షేమము నీ పద గానము నాకిలా ప్రాణము (2) ||నీ పద|| నీ నామమునే స్తుతియింపగను నీ వాక్యమునే ధ్యానింపగను (2) నీ రాజ్యమునే ప్రకటింపగను (2) దీవెన నాకిలా దయచేయుమా ||నీ పద|| నీ దరినే నివసింపగను జీవమునే సాధింపగను (2) సాతానును నే నెదిరింపగాను (2) దీవెన నాకిలా దయచేయుమా ||నీ పద|| నీ ప్రేమను నే చూపింపగను నీ త్యాగమునే నొనరింపగను (2) నీ సహనమునే ధరియింపగను (2) దీవెన నాకిలా దయచేయుమా ||నీ పద|| Nee Pada Sevaye Chaalu Yesu Naakadiye Padi Velu Nee Pada Sevaye Chaalu Nee Pada Gnaanamu Naakila Kshemamu Nee Pada Gaanamu Naakila Praanamu (2) ||Nee Pada|| Nee Naamamune Sthuthiyimpaganu Nee Vaakyamune Dhyaanimpaganu (2) Nee Raajyamune Prakatimpaganu (2) Deevena Naakila Dayacheyumaa ||Nee Pada|| Nee Darine Nivasimpaganu Jeevamune Saadhimpaganu (2) Saathaanunu Ne Nedirimpaganu (2) Deevena Naakila Dayacheyumaa ||Nee Pada|| Nee Premanu Ne Choopimpaganu Nee Thyaagamune Nonarimpaganu (2) Nee Sahanamune Dhariyimpaganu (2) Deevena Naakila Dayacheyumaa ||Nee Pada||