నీ నీడలో బ్రతుకు - YouWorship
Nee Needalo Brathuku
Artist: రెవ. బి. హెబ్రీ
Category: Praise & Worship
Song Lyrics
నీ నీడలో - బ్రతుకు సాగాలని నీ బాటలో - నేను - నడవాలని ప్రభూ - నా జీవితాశ - నెరవేరునా - నెరవేరునా 1. మతిలేక బ్రతికాను - గతిలేని బ్రతుకు క్షతిలారని వెతలన్ని - సంప్రాప్త్రమాయె హితమైన నీ వాక్య - భోజ్యంబులోనే హితుడా నీ ప్రేమ - రుచి చూచినాను 1 నీడలో! 2. బాంధవ్యమనులోక - బంధాలలోనే బందీగ ఉన్నాను - పొందాను వ్యధను బలియైన అలనాటి - నీ ప్రేమ జూచి బరువాయె మనసంత - శరణంటి నిన్ను 1 నీడలో||| 3. కన్నాను నీప్రేమ - కల్వరిలోనే విన్నాను నీ బోధ - వేదంబులోనే నన్నాదుకొనువారు - విశ్వాన లేరు ఉన్నావు నీవే - విమోచింప నన్ను 1 నీడలో! Nee Needalo - Brathuku Saagaalani Nee Baatalo - Nenu - Nadavaalani Prabhoo - Naa Jeevithaasha - Neraverunaa - Neraverunaa 1. Mathileka Brathikaanu - Gathileni Brathuku Kshathilaarani Vethalanni - Sampraapthramaaye Hithamaina Nee Vaakya - Bhojyambulone Hithudaa Nee Prema - Ruchi Choochinaanu 1 Needalo! 2. Baandhavyamanuloka - Bandhaalalone Bandeega Unnaanu - Pondaanu Vyadhanu Baliyaina Alanaati - Nee Prema Joochi Baruvaaye Manasantha - Sharananti Ninnu 1 Needalo||| 3. Kannaanu Neeprema - Kalvarilone Vinnaanu Nee Bodha - Vedambulone Nannaadukonuvaaru - Vishvaana Leru Unnaavu Neeve - Vimochimpa Nannu 1 Needalo!