నీ నిర్ణయం - YouWorship
Nee Nirnayam
Artist: Unknown Artist
Category: Gospel
Song Lyrics
నీ నిర్ణయం ఎంతో విలువైనది ఈ లోకంలో అది నిర్దేశించును జీవిత గమ్యమును ఈనాడే యేసుని చెంతకు చేరు (2) ||నీ నిర్ణయం|| లోకం దాని ఆశలు గతించిపోవును మన్నైన నీ దేహం మరల మన్నై పోవును (2) మారుమనస్సు పొందినచో పరలోకం పొందెదవు క్షయమైన నీ దేహం అక్షయముగా మారును (2) ||నీ నిర్ణయం|| పాపం దాని ఫలము నిత్య నరకాగ్నియే శాపంతో నీవుండిన తప్పదు మరణము (2) భరియించె నీ శిక్ష సిలువలో ఆ ప్రభు యేసే ఈనాడే యోచించి ప్రభు యేసుని నమ్ముకో (2) ||నీ నిర్ణయం|| Nee Nirnayam Entho Viluvainadi Ee Lokamlo Adi Nirdeshinchunu Jeevitha Gamyamunu Eenaade Yesuni Chenthaku Cheru (2) ||Nee Nirnayam|| Lokam Daani Aashal Gathinchipovunu Mannaina Nee Deham Marala Mannai Povunu (2) Maarumanassu Pondinacho Paralokam Pondedavu Kshayamaina Nee Deham Akshayamugaa Maarunu (2) ||Nee Nirnayam|| Paapam Daani Phalamu Nithya Narakaagniye Shaapamlo Neevundina Thappadu Maranamu (2) Bhariyinche Nee Shiksha Siluvalo Aa Prabhu Yese Eenaade Yochinchi Prabhu Yesuni Nammuko (2) ||Nee Nirnayam||