నీ ధనము నీ ఘనము - YouWorship
Nee Dhanamu Nee Ghanamu
Artist: బొంతా సమూయేలు
Category: Offering
Song Lyrics
నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా – వెనుదీతువా ||నీ ధనము|| ధరలోన ధన ధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా (2) పరలోక నాధుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా ||నీ ధనము|| పాడిపంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా (2) వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయ నో క్రైస్తవా ||నీ ధనము|| వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించె ప్రభు నీకు ఉచితంబుగా (2) వెలిగించ ధర పైని ప్రభు నామము కలిమి కొలది ప్రభున కర్పింపవా ||నీ ధనము|| కలిగించె సకలంబు సమృద్దిగా తొలగించె పలుభాధ భరితంబులు (2) బలియాయె నీ పాపముల కేసువే చెలువంగ ప్రభుకీయ చింతింతువా ||నీ ధనము|| Nee Dhanamu Nee Ghanamu Prabhu Yesude Nee Dashamaa Bhaagamuneeya Venudeethuvaa – Venudeethuvaa ||Nee Dhanamu|| Dharalona Dhana Dhaanyamula Neeyagaa Karuninchi Kaapaadi Rakshimpagaa (2) Paraloka Naathundu Neekeeyagaa Mari Yesu Korakeeya Venudeethuvaa ||Nee Dhanamu|| Paadipantalu Prabhuvu Neekeeyagaa Koodu Guddalu Neeku Dayacheyagaa (2) Vedanga Prabhu Yesu Naamambunu Gaduvela Prabhukeeya No Kraisthavaa ||Nee Dhanamu|| Velugu Needalu Gaali Varshambulu Kaliginche Prabhu Neeku Uchithambugaa (2) Veligincha Dhara Paini Prabhu Naamamu Kalimi Koladi Prabhuna Karpimpavaa ||Nee Dhanamu|| Kaliginche Sakalambu Samruddhigaa Tholaginche Palu Baadha Bharithambulu (2) Baliyaaye Nee Paapamula Kesuve Cheluvanga Prabhukeeya Chinthinthuvaa ||Nee Dhanamu||