నీ దేవుని సన్నిధిని కనబడను - YouWorship
Nee Devuni Sannidhini Kanabadanu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: నీ దేవుని సన్నిధిని - కనబడను నీవు సిద్ధపడుమా (2) 1. నీ యౌవనములో - నీ హృదయమును - సంతృప్తిగా - నుండనిమ్ము (2) అయితే వీటిని బట్టి దేవుడు - తీర్పులోనికి - తెచ్చు నిన్ను (2) 2. దుర్దినంబులు రాకముందే - వాటిలో సంతోషము లేదని చెప్పుసమయము రాకమునుపే - సృష్టికర్తను స్మరియించుమా 3. నీ యౌవన జీవితమును బట్టి - తృణీకారము నొందకుమా ప్రభువును బోలి నడచుకొనుమా - మాదిరి కరముగా జీవించుమా 4. వినయ విధేయత కలిగి యుండి - ఒకరి నొకరు యోగ్యులుగా మన్నన చేయుచు పరుల కార్యముల - స్వకార్యముల వలె భావించుమా 5. ప్రేమ సంతోష సమాధానము - దీర్ఘ శాంత దయాళుత్వము మంచితనము సాత్వీక విశ్వాసము - కలిగి యుండి జీవించుమా 6. మేలు చేయుట యందు నీవు - విసుగక యుండుము యెల్లప్పుడు సహనముతో ప్రభు సేవ చేసిన - ఫలము ననుభవించెదవు 7. హల్లెలూయా పాటలు పాడుచు - ఎల్లప్పుడు ప్రభు రాకడకై ఉల్లమునందు సంతసించుచు - పాడుము ప్రభునకు హల్లె లూయా Pallavi: Nee Devuni Sannidhini - Kanabadanu Neevu Siddhapadumaa (2) 1. Nee Yauvanamulo - Nee Hrudayamunu - Santhrupthigaa - Nundanimmu (2) Ayithe Veetini Batti Devudu - Theerpuloniki - Thechchu Ninnu (2) 2. Durdinambulu Raakamunde - Vaatilo Santhoshamu Ledani Cheppusamayamu Raakamunupe - Srushtikarthanu Smariyinchumaa 3. Nee Yauvana Jeevithamunu Batti - Thruneekaaramu Nondakumaa Prabhuvunu Boli Nadachukonumaa - Maadiri Karamugaa Jeevinchumaa 4. Vinaya Vidheyatha Kaligi Yundi - Okari Nokaru Yogyulugaa Mannana Cheyuchu Parula Kaaryamula - Svakaaryamula Vale Bhaavinchumaa 5. Prema Santhosha Samaadhaanamu - Deergha Shaantha Dayaaluthvamu Manchithanamu Saathveeka Vishvaasamu - Kaligi Yundi Jeevinchumaa 6. Melu Cheyuta Yandu Neevu - Visugaka Yundumu Yellappudu Sahanamutho Prabhu Seva Chesina - Phalamu Nanubhavinchedavu 7. Hallelooyaa Paatalu Paaduchu - Ellappudu Prabhu Raakadakai Ullamunandu Santhasinchuchu - Paadumu Prabhunaku Halle Looyaa