నీ జీవిత నావలో క్రీస్తును - YouWorship
Nee Jeevitha Naavalo Kreesthunu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
1. నీ జీవితనావలో క్రీస్తును - యుంచుకొని యున్నచో 2. చిరునగవుతో సాహసించెదవు - భీకర తుఫానులలో 3. సాగి వెళ్ళుచు - సాగి వెళ్ళుచు 4. చిరునగవుతో సాహసించెదవు - భీకర తుఫానులలో 1. Nee Jeevithanaavalo Kreesthunu - Yunchukoni Yunnacho 2. Chirunagavutho Saahasinchedavu - Bheekara Thuphaanulalo 3. Saagi Velluchu - Saagi Velluchu 4. Chirunagavutho Saahasinchedavu - Bheekara Thuphaanulalo