నీ జీవితము క్షణభంగురమే - YouWorship
Nee Jeevithamu Kshanabhanggurame
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: నీ జీవితము క్షణభంగురమే (2)- ఒక గడియలోనే గతియించెదవు (2) 1. నీటి బుడగవలె నీ జీవితము (2)- సంపూర్ణముగా నశియించు (2) సాగిపోయెడు నీడవలెనే (2) - నీదు బ్రతుకు వున్నదిగా (2) 2. ధన సంపదలు గౌరవములు - ధరలోనున్న సర్వమును వ్యర్థము వీటి వైభవమంతయు - విడిచెదవు ఒక దినమందే నీవు 3. మోసపోతివిగా నీవు యిలలో - నష్టపడితివి పాపములో నేడే రమ్ము యేసుని కడకు నీకై రక్తము చిందించెనుగా - నిన్ను పిలుచుచున్నాడు Pallavi: Nee Jeevithamu Kshanabhanggurame (2)- Oka Gadiyalone Gathiyinchedavu (2) 1. Neeti Budagavale Nee Jeevithamu (2)- Sampoornamugaa Nashiyinchu (2) Saagipoyedu Needavalene (2) - Needu Brathuku Vunnadigaa (2) 2. Dhana Sampadalu Gauravamulu - Dharalonunna Sarvamunu Vyarthamu Veeti Vaibhavamanthayu - Vidichedavu Oka Dinamande Neevu 3. Mosapothivigaa Neevu Yilalo - Nashtapadithivi Paapamulo Nede Rammu Yesuni Kadaku Neekai Rakthamu Chindinchenugaa - Ninnu Piluchuchunnaadu