నీ జీవితములో - YouWorship
Nee Jeevithamulo
Artist: Unknown Artist
Category: Gospel
Song Lyrics
నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా ఈనాడే నీవు ప్రభు యేసుకొరకు నీ హృదయమర్పించవా (2) ||నీ జీవితములో|| నీ తల్లి గర్భాన నీవుండినపుడే నిను చూచే ప్రభు కన్నులు (2) యోచించలేవా ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతులు (2) ||నీ జీవితములో|| నీలోనే తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను (2) హృదయంపు తలుపు తెరువంగ లేవా యేసు ప్రవేశింపను (2) ||నీ జీవితములో|| తన చేతులందు రుధిరంపు ధారల్ స్రవియించే నీకోసమే (2) భరియించె శిక్ష నీకోసమేగా ఒకసారి గమనించావా (2) ||నీ జీవితములో|| ప్రభు యేసు నిన్ను సంధించునట్టి సమయంబు యీనాడేగా (2) ఈ చోటనుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరా ఈ చోటనుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరీ ||నీ జీవితములో|| Nee Jeevithamulo Gamyambu Edo Okasaari Yochinchavaa Eenaade Neevu Prabhu Yesu Koraku Nee Hrudayamarpinchavaa – (2) ||Nee Jeevithamulo|| Nee Thalli Garbhaana Neevundinapude Ninu Chooche Prabhu Kannulu (2) Yochinchinaavaa Ae Reethi Ninnu Nirminche Thana Chethulu (2) ||Nee Jeevithamulo|| Neelone Thaanu Nivasimpagori Dinamella Chejaachenu (2) Hrudayampu Thalupu Theruvanga Levaa Yesu Praveshimpanu (2) ||Nee Jeevithamulo|| Thana Chethulandu Rudhirampu Dhaaral Sraviyinche Nee Kosame (2) Bhariyinche Shiksha Nee Kosamegaa Okasaari Gamaninchavaa (2) ||Nee Jeevithamulo|| Prabhu Yesu Ninnu Sandhinchunatti Samayambu Eenaadegaa (2) Ee Chota Nundi Prabhu Yesu Leka Pobokumo Sodaree Ee Chota Nundi Prabhu Yesu Leka Pobokumo Sodaraa ||Nee Jeevithamulo||